ఈ పుట అచ్చుదిద్దబడ్డది
బ్రహ్మదేవహస్తలక్షణము
క. | కుడిచేతను హంసాస్యము | 44 |
ఈశ్వరహస్తలక్షణము
చ. | మొనసిన శంఖహస్తమును ముందఱఁ బట్టుక వామపార్శ్వమున్ | 45 |
విష్ణుహస్తలక్షణము
గీ. | ఒనరఁ ద్రిపతాకములు గరయుగమునందుఁ | 46 |
సరస్వతీహస్తలక్షణము
క. | వామకరంబున హంసము | 47 |
లక్ష్మీహస్తలక్షణము
క. | మానక యుభయకరంబులఁ | 48 |