పంచరత్న కృతులు
Wikisource నుండి
పంచరత్న కృతులు: కర్నాట సంగీతంలోని ఐదు కృతుల సమూహాన్ని పంచరత్న కృతులు అంటారు. చాలామంది వాగ్గేయకారులు ఈ పంచరత్న కృతులను రచించినారు. వాటిలో త్యాగరాజు గారు తెలుగులో రచించినవి చాలా ప్రాముఖ్యం పొందినాయి.
[మార్చు] త్యాగరాజు గారి పంచరత్న కృతులు
| త్యాగరాజు గారి పంచరత్న కృతులు | |
|---|---|
| జగదానంద కారకా | దుడుకు గల | సాధించెనే | కనక రుచిర | ఎందరో మహానుభావులు | |
| త్యాగరాజు కృతులు |
|
త్యాగరాజు కృతులు త్యాగరాజు కృతులు |