త్యాగరాజు కృతులు ఎ

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

  1. ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి ఎవరీడు ముజ్జగములలోఁ దన
  2. ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య
  3. ఎంతనేర్చిన ఎంతజూచిన ఎంతవారలైన కాంతదాసులే
  4. ఎంతముద్దో ఎంత సొగసో ఎవరివల్ల వర్ణింపఁ దగునే
  5. ఎంతరాని తన కెంత పోని నీ చింత విడువఁజాల శ్రీరామ
  6. ఎంతవేడుకొందు రాఘవ పంతమేలరా ఓ రాఘవ
  7. ఎందరో మహానుభావు లందరికి వందనము
  8. ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా? ని
  9. ఎందుకు చపలము వినవే నా మనవిని ముందటి వలె భక్తులు పోషించుట
  10. ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ ఇపుడైన దెలుపవయ్య
  11. ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ
  12. ఎందుకు నిర్దయ ఎవరున్నారురా
  13. ఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య
  14. ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే
  15. ఎట్లా దొరకితివో? ఓ రామ తన
  16. ఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు
  17. ఎన్నడు చూతునో ఇనకులతిలక ని
  18. ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు?
  19. ఎవరని నిర్ణయించిరిరా నిన్నెట్లారిధించిరిరా నర వరు
  20. ఎవరి మాట విన్నావో రావొ ఇందులెవో భళిభళి
  21. ఎవరికై యవతార మెత్తితివో
  22. ఎవరిచ్చిరిరా శరచాపము
  23. ఎవరున్నారు బ్రోవ ఇంత తామసమేలనయ్య
  24. ఎవరురా నినువినా గతిమాకు
  25. ఎవరైన లేరా పెద్దలు? ఇలలోన దీనుల బ్రోవను
  26. ఎవ్వరే రామయ్య నీ సరి