కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ద్వితీయభాగము-అయిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మహా-- దేవతలందఱును మదుర్మాగులు. అందులోను దేవగురువైన బృహస్పతి పరమదుర్మాగుడు. కాకపోయినపక్షము నమూల్యమైన జ్యోతిశ్శాస్త్రమునకు నిష్కారణముగా శాపము తెచ్చి పెట్టునా? ఇటువంటి దుష్కార్యమును జేసినందుకు మారావణమహారాజు గారు లేకపోఁబట్టి బ్రతికిపోయినాఁడు. పాపి చిరాయు వనుట చేత నెల్ల కాలము నాతనినే బ్రతుకనిమ్ము. సత్యమిప్పుడు నాకు పూణ౯ముగా భోధిపడినది. జగత్తునకు తల్లిదండ్రులయిన పార్వతీ పరమేస్వరులిద్దరు శాపములు పెట్టిన తరువాత సిద్ధాంతులు చెప్పినఫలము తప్పిపోవుటలో నాశ్చర్య మేమున్నది? సిద్ధాంతులు లంచములు పుచ్చుకొని తప్పుఫలములను చెప్పుదురందురుగాని చెప్పినఫలములు తప్పిపోవుటకు లంచము లక్కఱలేక యీశాపములే చాలును.

ఇంతవరకు సంభాషణ జరుగునప్పటికి నాపూజాసమయమును భక్తులు దర్శింపవచ్చు సమయమును సమీపించినందున నాయర్చకులురాఁగా మహాకాయుఁడుగారు నన్ను విడిచి లోపలికిఁ బోయిరి. అంతట నేనీవరకు వణి౯ంచినప్రకారముగా నానిత్యకృతుత్యము యధావిధిగా జరుగ నారంభించెను.

                             --------------------------------

అయిదవ ప్రకరణము.

సభాసందర్శనము చేసి వచ్చిన తరువాత మూఁడవనాఁడు మధ్యాహ్నము మూఁడు గంటలవేళ మహాకాయుఁడు గారు వచ్చి, నేఁడు జ్యోతిశ్శాస్త్రమును గూర్చి సభ జరుగఁబోవుచున్నది గనుక తనవెంటఁజూడ రమ్మని నన్ను పిలిచిరి. మొన్నబండిలో తగిలిన కుదుపువలన గలిగిన నొప్పులింకను తిన్నగా పోకపోయినను, ఆయన మాటకు మాఱు లంకాద్వీపము

పలుక వెఱచి ప్రయాణమై యాయనవెంట బయలుదేరితిని. బండిలోనెక్కినది మొదలుకోని సభామంరము చేరువఱకును జరిగినకద యంటయు నించునించుగా వెనుక వణి౯చినకితిగానే యున్నది; కాని బండిదిగినతరువాత వెనుకటివలలే మాయజమానుఁడుగాక సేవకులే నన్ను లూపలికిఁ డిసికొనిపొయి యొక యొన్న తాననముమిఁద గూరుచుండినఁభెట్టిని, మేము వీదిగుమ్మము చేరఁగానే నాటిదినము సభలో తాను వేషముతో నగలపెటెను దొంగిలించితినని తెచ్చియిచ్చిన త్రిశీరుఁడు మాకెరుగా వచ్చి ప్రత్యుత్ఖానముచేసి నుమ్ము లోపలికిఁగూసిపోయి యుచితాసనము మీద గూరుచుండఁ భెట్టెను. వేము పోవునప్పటికే సభాభవనము మహాజనులతో నిండియుండెను. అందులోఁ గొందఱు జ్యోతిశ్శాస్త్రను బద్దమని వాదించుటకయి ఇక్కడికి వచ్చిరి. తక్కిన వారు ఉభ వాదములను విని వేడుక చూచుట తొరకును నవ నాగరికులను గేలి చేయుట కొరకును వచ్చిరి. అప్పుడు పన్యానసమయ మయినదున పూర్యపక్షులలో నొకరులేచి త్రిశీరుఁడుగారి గ్రాసనాసినునిగా నేర్పఱుకుం గోరెను; వేంటనె సిద్దాంతులలొ నొకరు లేచి నవనాగరికాగ్రగణ్యుఁడయిన యాయన నాపనికి నియనించుటకాక్షేపెంచి మహాకయఁడు గారి నగ్రాసనాసినునిగా నేర్పఱుకుఁగూరెను. అట్టి పూర్యనాగరికాగ్రాగణ్యుఁ డగ్రపీనునిగా నేర్పఱుపఁచెను ఈప్రకారముగా విరు నియమించినవరిని వారు పనికిరానియ, వారు నియమించినవారిని వీరు పనికిరారనియు, ఉభయపక్షములవారును రెండుగడియలు తగవులాడినపిమ్మట నుభయపక్షములవారు నంగీకరించినవారొక్కరును దొరకక పోవుటచేత నాటికి సభ ముగియునట్లు కనఁబడెను. ఇంతలో నొక బుద్ధిమంతుఁడు లేచి లంకానగరవాసులందఱు. సత్యారాజాప్రూర్వదేశయాత్రలు

నేదో యొకపక్షములోఁ జేరినగుటచెత వారిని విడిచి విదేశీయడయి నిప్పక్షపాతబుద్ది గలవాఁడయిన వాలఖీల్యమహర్షిని అగ్రాసనె సిమనిజెసి సభసాగింప వచ్చునని యాలొచన చెప్పెను., ముల్లోకములన మ్రింగఁజాలిన దేవాంతక వరాంతకులవంట్టి మహాసమధు౯లంతమంది స్వదేశస్దులుండుగా వ్రేలికణుపెడు లేసి యంగుష్ధమాత్రిశరిరుని పరదేశస్దుని కగ్రపిఠమిచ్చుట యవనకరమని దేశభిమానులు కొండఱాక్షేపించినను అర్హతరులు మఱియెవ్యరును దొరకనందున పరస్పర జయక్షులయియున్న యుభయ పక్షములవారిలొ ప్రదాన పురుషులు నాఁడే తమజజయమును లొకవి తము చేయవలెనన్ని యపేక్ష చేత నన్నుగ్రాసనాసీనునిగా నంగీకరీంచిరి. నేనుసూక్ష్మకాయుఁడగునుట చేత కుర్చిలోఁ గూర్చున్న పక్షమున నన్ను సభికులు చూడఁభెట్టరి ఉపన్యాసకునిపేరు దీఘకారోముఁడని సభవారిలో నొకరునాతోఁజెప్పిరి, అతఁడు వచ్చి బల్లముందు నిలుఁవబడి నప్పుడు మనదేశపు నరపరిమాణనుబట్టి సీలిపగ్గములవలె మూఁడునాలుగు నిలువుల పొడవుగలిగి నేను గురుచున్న బల్లచున్న యాతని గడ్డపు వేంద్రుకల దీఘకాత్వమునుబట్టి దీఘకారోముఁడన్నది సార్దకనామధేయమని నేనుబావిచితిని, ఉపాన్యాస విషయమయి నేను సభవారికివిన్నవించినపిమ్మట నుపన్యాపకుడు తనయుపన్యాసము నుపక్రమించెను. మనవారు గ్రంధములలో మెఘగంభీరభషనముల యధ౯కరోరముగా నాఁడాతనిమాటలు చెవినిబడువఱకును మేఘగంభీరభాషనములయధ౯ము నాకసుభవమునకును రాలెదు. ఆదుప్సహమయిన శ్రవణ విచారణదారుణశబ్దములకు తాళలేక నేను నాచెవులకు గుడ్దలు చొనుపుకొంటి. లంకాద్వీపము

ని ఆయుపాయముచేత సద్దణఁగినందుననుఁ గలిగిన యాయాసముచేత నిద్రవచ్చినందునను నావెనుకనుంచిన దిండునకుఁ జేరగిలఁబడ్ది నాను హాయిగా నిద్రపొయినను. సభికులు మాత్రము నాగుట్టు తెలుసుకొలెక నేను యేగమునట్టి యోగనిద్ర నవలంభిచి దివ్యదృచేతను నాఁట్టియుపన్యాపమును మాత్రమునుకూడ జ్యోతిశాస్రముయొక్క సత్యమునుకూడ గ్రహించుచున్నానని తలఁచిరి, అందుచెత నుపన్యాసముయొక్క ప్రధముభాగమున మికుఁ దెలుపకపయిన తప్పిదమును తరువాత నితరులవడిగి తెలిసికొని మికు తెలిపియుందునుగని అట్టుచెసినచు నాయొగమహిమకే భంగముకలిగి జనులలోశాస్త్రము నందవిశ్వాసము కలుగునున్న భితిచెత నేనితరుల నడుగక శాస్త్రనుర్యాదనుకాపాడుటకు కంకణము కట్టుకున్నమీరు నాసమయోచిత బుద్దిని శ్లాఘ్ంతురన పూణ౯విశ్వాసము చేత శాస్త్రగౌరవము నిలువఁబేట్టినను. నేను గాడ నిద్రలొయుండగా నుపన్యాసకు దేదో ముఖ్యాంశమును జెప్పును బల్లమిఁద నొక దుద్దుగుద్దెను, ఆగుద్దుతో వన్నావఱకాశ్రయించియున్న నిద్రాదేవి భయపడి నన్ను ముందుకుఁ బడద్రోచి క్షణకాలములో నన్నువిడిచి పాఱిపోయెను, నేనును కన్నలు తెఱచిచూచి మెల్లగా లేచి మరల యాధాస్దానముచేరి దిండు నానుకొని సావదాన చిత్తుండనై కూరుచుంటిని. అప్పుడు నన్ను జూచిన సభాస్తారు లీమహాముని యొక్క యోగనిష్ధకు నడుమ భంగముచ్చివదని కొందఱను; ఈమహార్షి తనంతతానే లేచినఁడుకాని సమాది చేడలేదని కొండఱును, సమాది చేసినపక్షమున మౌనముద్ర వహివూని ప్రాణాయామము పట్టిమరల యోగనిద్ర వహించునని కొందఱను, నానావిదములఁ జెప్పుకొనసాగిరి, ఇంతలో నుపన్యానకు డితరులమాటలు చేవినుక. <poem>సత్యారాజాపూర్వదేశయాత్రలు

కుఁడ తానే యుచ్చ్తెసర్వముతో మాటాడఁజొచ్చినందున వారిమాటలు పూణ౯ముగా వినుటకు నాకవకాశములేకపోయినది.

                                                      ఉపన్యాసకుఁడు౼ఈపాడుజ్యోతిశ్ళాస్త్రమ;    వివెకమును    పాఱఁద్రోలి  బుద్దిని మ్రింగివేసి    యాలోచన    నడఁగఁద్రోక్కి    తెలివిగల   వారిని   సహీతము  సమస్త     విషయముల యందును

వంచకులయిన మూడులకు దాసులను జేయుచున్నది. శాస్త్రనామము దరించిన యీసిళాచముయొక్క సమ్మోహనయాంత్రములో జీక్కి భ్రమపడ్ది మనుస్యప్రకృతి కలంకారమయిన స్వాతంత్ర్యమును పోఁగోట్టుకొని మన మందఱరును నిస్కారణ్ముగా బుద్దిపూర్వకముగాఁ దేచ్చుకొన కస్టములపాలయి భాదపడు చున్నాము. మనమొక్కయిల్లు కట్టుకోవలెనన్నచో మనకిష్టమయిన తావువను ముహూర్తమును కట్తుకొనక ముర్ఖసిద్దాంచెప్పినితావునము ముహూర్తమును కట్తుకొనవలసినవార మగుచునాము; నుయ్యి త్రవ్వించుకొఁ దలఁచుకొన్నచొ మన మనస్సువచ్చిన యనుకూలమేన తావున త్రవ్వించుకొఁ మూర్ఖసిద్దాంతిచూప్పిన మూలమున త్రవ్వించుకొనవలసిన వార మగుచునము; మనబిడ్డకు పెండ్లిచెయఁదలఁచుకొన్నచు మనకుకూలుఁడ్డుగా కనఁబడకువరుని నిర్ణంచి మిలయినకాలమునందు వీలయినకాలమునందు వివాహముచేయక మూర్ఖసిద్ధాంతి పెట్టిన నిశముహూత౯మునందో యెప్పుడో ప్రవర్తనగాక చేతపోయినను జన్మపత్రముచేత నతడు మంచివారన్న వరుని కిచ్చి పెండ్లి చేయవలసిన వారమగుచున్నాము . మనమొకయూరికి పోదలచుకొన్నచో మనకు తీఱియైన సమయమున బయలుదేరక మూర్ఖసిద్ధాంతిచెప్పిన దినమునందును వారమునందును కాలమునందును ప్రయాణము కావలసిన వారమగుచున్నాము : మనము క్షౌరము చేయించుకోఁ దలచుకొన్నచోఁ మన కవకాశముగా నున్ననాడు చేయించుకొనక మూఖ౯సిద్ధాంతి చెప్పిన తిధివారముల .<poem> </poem>లంకాద్వీపము

యందేతల గొఱిగించుకోవలసిన వార మగుచున్నాము . మనము క్రొత్తబట్టను కట్టుకోదలచినచో కావలసినప్పుడు కట్టుకొనక మూర్ఖసిద్ధాంతి తెలిపిన దినమును వారమును వచ్చువఱకును వేచియుండ వలసినవార మగుచున్నాము . వేయేల ? మనము క్రొత్తగా భార్యవద్ద పరుండ దలచుకొన్నను , గృహమునఁ ప్రవేసింప దలచుకొన్నను , రోగమునకు మందు పుచ్చుకోదలచియున్నను , మూర్ఖసిద్ధంతియే మనకు కాలని౯యము చేయవలెను . ఇట్టి నిత్యకృత్యములలోనే మనకు స్వాతంత్ర్యము లేనిచో లోకములో నింతకంటె క్రూరదాస్యము మఱియేముండును  ? మూర్ఖసిద్ధంతి౼:

వృచ్చికరోముడు౼మీరు మూర్ఖసిద్ధాంతియని లోకోపకారులయి మహావిద్వాంసులయిన జ్యోతిష్కులను నిర్హేతుకముగా దూషించి మహాదోషము కట్టుకొనుచున్నారు . ఈసిద్ధాంలే యుండి వివాహాదికార్యములందు మంచిముహూత౯ములుపెట్టి లోకమునకుపకారము చేయనిచో లోకమెట్టి దురవస్థల పాలగునో౼ ఉప౼మీరుపన్యాసమధ్యమున మాటాడరాదు౼

మహాకాయుఁడు౼మీరు సిద్ధాంతులను మూర్ఖులని దూషింప రాదు .

త్రిశురుఁడు౼మీరిఁకముందు సిద్ధాంతికిముందు మూర్ఖశబ్దము పెట్టక మాటాడుఁడు .

ఉప౼సిద్ధాంతులు లోకమునకు జేయుచున్న యుపకారము చెప్పనక్కర్లేదు . లోకములోనున్న జాతకపత్రికలో నెల్ల నుత్తమమైనదిని చెప్పి యొకవరుని నిణ౯యించి మంచిముహూత౯ము పెట్టి వివాహము చేయించి యీ సిద్ధాంతి మంచిదోవతులచావు కట్టుకొని పోయిన మూఁడుమాసములు పదిదినములలో జాతక పత్రికలలోని నూఱేండ్లు ముహూత౯బలముచేత నూఱు దినములుగా మాఱఁగా.<poem> సత్యరాజా పూర్వదేశయాత్రలు

చెల్లెలు వై ధవ్యముఖ మనుభవింపవలసినదైనది . ఈ సిద్ధాంతి చెప్పిన మహూత౯మునందు కట్టించి ,పెట్టిన సుముహూత౯మునందు గృహప్రవేశమయిన మాపొరుగువారు నెలదినములలోపల గృహయజమానుఁడు స్వర్గస్తుఁడుకాఁగా తా మారుమానము లిల్లుపాడుపఱచి పొరుగువారివంచను జేరవలసినవారైరి . నామిత్రుని తండ్రి యొన్నియోదినములాగి యీ సిద్ధాంతిచెప్పినముహూత౯మునందు గ్రామాంతరమునకు బయలుదేరఱినను త్రోవలో దొంగలు కొట్టగా బండివిఱుఁగబడి కాలువిఱుగఁగొట్టుకొని యధ౯రాత్రమునందుమరల స్వగృహమును జేరవలసినవాఁడయినాఁడు .

వృశ్చి౼అయ్యలారా  ! చిత్తగించినారా  ? ఈయన నన్నెట్లు దూషించుచున్నాడో  ! మూర్ఖపదము ప్రయో గించినప్పటికన్నను , ఈ దూషణభాషణము లధికర్ణకఠోరములుగా నున్నవి . పెద్దమనుష్యులింతమందియుండి పండితదూషణ జరుగుచుండగా చూచి యూరకుండుట మీకు ధర్మమా ! వారిగ్రహచారము చాలక యాపదలు తటస్ధమయినప్పుడు నేనేమిచేయగలను  ? ముహూత౯ములు పెట్టుట నాపనికాని యాపదలు తప్పించుట నాపనికాదుకదా  ?

త్రిశి౼ మీరు మంచిముహూత౯ములు పెట్టుటచేత విపత్తులు తిలఁగనిపక్షమున మీముహూత౯ములతో నేమిప్రయోజనము  ?

మహా-మధ్య మీరు మాటాడుట యుక్తముకాదు . సామాన్యముగా జెప్పక వక్కాణించి యొక్కరిగూర్చి చెప్పుటయుపన్యాసకునికి మంచిపనికాదు . జ్యోతిషమువలన లాభమే లేకపోయిన పక్షమున నింతకాలమునుండి సర్వజ్ఞలయిన మనపెద్దలందఱును జన్మశత్రములు వ్రాయించుకొని సమస్త కార్యములను శుభముహూత౯ములు పెట్టించుకొనుచుందురా  ? వ్యవహారదక్షులయిన ప్రభుత్వమువారు వ్యవహార నిమిత్తము జ్యోతిషవిద్వాంసులను నియమించుచుందురా  ? లంకాద్వీపము


త్రిశి౼వీరి వ్యహార నిణ౯యమునందలి సత్యము మొన్ననేకదా సభలో బయలఁబడినది  ? కల్ప వృక్షమువలె పండితులయిదుగురుచేరి సభలోఁగూరుచుండి నేను గొనిపోయిన నగలపెట్టెను ధూమ్రా క్షుఁడు దొంగిలినట్లు సిద్దాంతముచేసినారు .

మహా౼అదియంతయు మోసము . నిజమైన వ్యవహారములో నిజము తెలియును గాని పరీక్షింపవలెనని మోసముచేసిన వ్యవహారములో సత్యమెట్లు బయలఁబడిను  ?

ఉప౼నాయుపన్యాసము ముగియనియ్యరా  ?

మహా౼ కానిండి .

ఉప౼లోకమునకుఁ గలిగెడియుపకారము లోకములోనివారైన యీసిద్ధాంతులకేగాని యితరలోకమున కణుమాత్రము గలు గదు .మనయింట కన్య రజస్వలయైనచో శాంతికావలేనో లేదో తెలిసికొనుటకయి ముందుగా సిద్ధాంతిగారికి దక్షిణముట్టవలెను: మనయింట నెవ్వరయిన పుట్టినపక్షమున పిత్రుగండమున్నదో లేదో తెలిసికొనుటకయి ముందుగా సిద్ద్గాంతిగారికి దక్షిణముట్టవలెను . ఈ ప్రకారముగా పుట్టినది మొదలుకొని చఛ్ఛువఱకును చెవులు కుట్టినను , పుట్టువెండ్రుకలు తీయించినను అన్నము ముట్టించినను , చదువవేసినను ,మఱయేపనిచేసినను సిద్ధాంతిగారిచేతను ముహూత౯ము పెట్టించుకొని యాయనకు ముట్టవలసినముడుపునెప్పుడో యొకప్పుడు చెల్లింపక తప్పదూ

మహా౼మీరుసిద్ధాంతులను వారివృత్తిని నిందింపఁగూడదు . వారు జనులకు ఫలములు చెప్పియు ముహూత౯ములు పెట్టీయు పడిన ప్రయాసమునకు ప్రతిఫలముగా ధనస్వీకారము చేయుచున్నారు .కాని

      సత్యరాజా పుర్వదేశయత్రలు

యారక చిల్లిగవనైనను గ్రహించుచుండలేదు .చేతనైనపక్షమున మీరు జ్యొతి శామస్త్రమబద్దమనుకు చాలిన యుక్తులను చేప్పుడు అప్పుడు మీహేత్వాబపములును ఖండీచుటకు మేము పూను కొందము .

ఉపా __ముహూతజతకబగము లపత్యమునుట కణూమత్ర మును సందేహములెదు . ఈగ్రామమునం దిద్దురు రాజపుత్ర లొకస్త్రినిమి గర్బము శత్రువులయి యెకరు నొకరు చంపవెను నిశ్చయించుకొని యిద్దరు చెరియుక్క జ్యొతిషుకబొయి యుద్ద విజయమునకు ముహూర్తము పెట్టుమని అడిగిరి . ఇద్దరుజ్యొతిస్స్యులును శాస్త్రివిచరముచెసి నాటి ఉపయకలము నాలుగు గడియలు ప్రొదుండగ శత్రవిజయనముకు మంచి సమయమని ముహుత్తము పెటిరి తనకె వజయము కలుగునని మొదటివాడిని తనకె విజయము గలుగని రెండువాడిని మనస్సులొ నమి తాము జ్యొతిషక నాలొచించిన మాట యొండిదోరుకకు తెలియని యక రహస్యముగ ఉంచి యుద్ద రహస్యలుములు మాత్రమె తెలుసుకొని యిద్దరు బయలు దేరి ముహూర్తము సమయము కురిబైలకి పోయి ఘాటిక యంత్రములు ముందుంచుకొని పరిగ జకాంక్ష చేత చావమొదకా సందోక డపుడు దెబలచెత కాలద్రా మునుందునుఇ రెండవడు కంటికి దెబ్బ తగిలించుకొని చావు తప కను లోటబడి యొంటికంటితో బ్రతికెను . వారిలొ ముహూత్తముపెటిన మహాసుర లేవరొ మిరందరు నెరుగదరు శస్త్రమె య సత్యము కాని పక్సశ్హమున నునదె యుద్ద మారగిచవకరి విజయమును నేల కల్గవలెను ఇంకొక్క నిదర్శనము చూడుడు.

          లంకాద్వీపము

మా పెద్దతమ్ముడును మా పాలికాపువాని పెద్దకొడుకును తృటికాలమైనను భేదము లేక సరిగా నేకముహూర్తమునందే జననమొందిరి . జనన సమయముల దిరువురకును గ్రహము లెకస్థానమునందే యున్నందున సమాన ఫలము నే యియ్యవలసినను, మా వాడు చదువుకొని పరీక్షల నిచ్చి గొప్ప యుద్యోగము చేయుచుండగ మాపాలి కాపు కొడుకు చదు వెరుగక పొలము దున్నుచు నీచదశ వుందేయున్నాడు.శాస్త్రమబద్దము కాని పక్షమున, ఏకసమయమున జనన మొందిన యిరువురకును గ్రహాములు విరుద్దఫలముల నేల కలుగజేయవలెను ? సిద్ధాంతులు చెప్పినఫలము కొందరికి సరిగాకలుగ వచ్చును . అప్పుడు
సహిత మాఫలములు దైవికముగా కలిగినవే కాని సిద్ద్గాంతి యొఱిఁగి చెప్పుటవలనఁగలిగినవికావు . ఏఁబదియేండ్లు బ్రతుకుదురని జనపత్రములలో వ్రాయబడియున్నవారు కొందరంతకాలము జీవించినను , పలువు రంతకు లోపలను ముగ్గురు నలుగురు రటు తరువాతనుగూడ మృతులగుదురు .ఈ ప్రకారముగానే కష్టములను సుఖములను దైవికముగాకొందఱికి చెప్పినట్లు కలిగినను పలువురకుగలుగవు .కార్యసాఫల్య
మెప్పుడును యుక్తసమయమున తగినపని చేయుటవలనఁ గలుగునుగాని ముహూత౯మువలనఁ గలుగదు .
ఇల్లు కాలుచున్నప్పుడు వెంటనే నీరు పోసినచల్లారును గాని ముహూత౯ము నిమిత్తము వేచియుండినచో చల్లారదు . పాము కరచినప్పుడు తక్షణమే విష వైద్యునికొరకు పరుగెత్తి చికిత్స చేయించిన విషము దిగినుగాని ముహూత౯ము నిమిత్తము వేచియుండినచో విష భాద తగ్గదు . ఈ విధముగానే
వ్యవసాయమునందైనను , వాణిజ్యమునందైనను , మఱియేయితర వ్యాపారమునందైనను ముహూత౯ముల నిమిత్తము వేచియుడక యుక్తసమయమునందు కృషిచేసినప్పుడు మాత్రమే కార్యసాఫల్యమగును . మంచి ముహూత౯మున నిరీక్షించుచు పనిచేయక యోగ్యసమయమును వ్యర్ధవుచ్చి .

<poem>సత్యరాజా పూర్వదేశయాత్రలు

నచోమేలు కలుగుటకు మాఱుగా కార్యవిఘాతము గలిగి కీడుమూఁడును .

మహా౼మీరు చెప్పెడు మాటలు యుక్తికిని లోకానుభవమునకును శాస్త్రమునకు విరుద్ద్గముగా నున్నవి . మంచిసిద్దాంతి శాస్త్రముచూచి యాలోచించిచెప్పినప్పుడొక్కయక్షర మైనను హెచ్చుతగ్గులు లేక ఫలములు సరిగాకలుగును . నాతమ్మునిజన్మపత్రమును మొన్న నేనొక సిద్దాంతికి చూపగా వెనుక జరిగిన దంతయు పూసగ్రుచ్చినట్లు సరిగా నతఁడేకరువు పెట్టినాఁడు . శనిమహాదశలో నాకు ప్రాణాంతకరమైన రోగము వచ్చునని యొకసిద్ధాంతి చెప్పి తప్పించుకొనుటకు ప్రతిక్రియ చేసికొమ్మని యుపదేసింపగా , నేను మెలకువ పడి యుక్తసమయంలో శనిగ్రహజపముచేయించి గ్రహశాంతినిమిత్తము సంతర్పణము చేయించునప్పటికీ నాకు రోగము రానేలేదు . జ్యోతిశాస్త్రము నిజమనుట కింతకంటెను ప్రబల నిదర్శనములు మేరమి కావలెను  ?

ఉప౼మీరు సెలవిచ్చినవారిలో నొక్కటియు నిదర్శన మని చెప్పుటకువీలుపడదు . గతము చెప్పుట యొకగొప్పకాదు . అట్లు చెప్పినదంతయు శాస్త్ర జ్ఞానము వలననే చెప్పబడిన దనుటకును వలనుపడదు . ఈజ్యోతిష్కులవద్ద సాధారణముగా లోకులసంగతులను తెలిసికొనివచ్చి గ్రహములకంటె నూటిగా రహస్యముగా గురువులకు తెలుపఁగలశిష్యులుందురు .అంతేకాక వారు తఱచుగా మాయోపాయముల చేతను కొన్నిసమయములందు ధనదానముచేతను కుటుంబములయందలి ఐరమ రహస్యములను సహిత మాకుటుంబములోని స్త్రీలవలనను పిల్లలవలనను సేవకులవలనను గ్రహించి యవి తమకు ప్రాణము లేనిగ్రహములు చెప్పినట్టుగా చెప్పి విమర్శ లేనివారి కాశ్చర్యము కలిగింతురు . గ్రహపూజవలన మీకు రావలసినరోగమేమో . లంకా ద్వీపము


రాక తప్పిపోయినట్టు మీరు సెలవిచ్చుచున్నారు.శాస్త్రమే నిజముయి దానివలన తప్పక రోగము రావలసియుండింనపక్షమున రోగము వచ్చి తీఱవలెనుగదా?గ్రహశాంతికయి సంతర్పణములు సమారా ధనములు చేయుటవలన రావలసినయపాయము తప్పననుట జ్యోతి ఘ్కలును పురోహితులును చేరి స్వోదరపూణా౯ర్ధమయి వన్నిన మాయోపాయము.నిజముగా రోగము వచ్చిన పక్షమున, గ్రహచా రము తిన్నగాలేక శాస్త్ర ప్రకారము వచ్చినదందురు. రోగము రాక పోయినపక్షమున,నవగ్రహజపాదులవలనను సంతర్పణములవలనను తప్పిపోయిన దందురు.ఈకపటోపాయమువలనజ్యొతిఘ్కలు చెప్పిన ఫలము తప్పిపోయినయెడల తమమీఁద నిందలేకుండ తప్పించుకొను టకును,పురోహితులు మొదలయినవారి కందఱికి సుదరపోషణము జరుగుటకును మాగ౯ము కలుగుచున్నది.అంతేకాక యాకాశమం దలి యచేతనములెన గ్రహము లెక్కడ?సచేతనులెన జీవులకు ఫల ములిచ్చు టెక్కడ?

మహా---మీకుయుక్తు లెంతమాత్రమును విశ్వాసార్హమయి నవి కావు.గ్రహములు జీవకొట్లకు తప్పక ఫలములిచ్చును.గ్రహము లకును మనకును సంబఁధము కలదనుటకు మీకు నేను కొన్ని ప్రత్యక్ష నిదర్శనములు చూపెదను.చంద్రోదయాస్తమానములను బట్టి సముద్రమునకు పోటును పాటును వచ్చుచుండుట మనకు ప్రత్య క్షమేకదా?దీనికి మీరేమి చెప్పఁగలరు?ఆదిగాక పూణి౯మ మొ దలయిన పర్వదినములయందు వెఱి మొదలయినరోగములు ప్రబలు చుండుట యనుభవసిద్ధిము.గ్రహములకే మనరోగాదికమునువృద్ధి చేయుట మొదలైన శక్తులు లేకపోయిన పక్షమున,అట్లేల జరుగును. దుర్ముహుత౯మునం దారంభించిన పనులు చెడుట నేను స్వాసుభ వముచేత నెఱుగుదును.నేను కొన్ని దినములక్రిందట బృహస్పతికాల సత్యరాజా పూర్వదేశయాత్రలు

మునందు బయలుదేఱి దేవతాదర్శనమునకు వెళ్ళి పూజారులు దేవా లయముయొక్కతలుపులు తీయకపోఁగా దేవతాదర్శనము చేయకయే యెండలో మరల నింటికి రావలసినవాఁడనయినాను .

బృహస్పతికాలమనఁగా నేమో మనభరతఖండవాసులకు తెలి యకపోవచ్చును. లంకలోఁ బుట్టినవారెల్ల రునురాక్షసులగుట చేత రాక్ష సుఁడైన రాహుగ్రహము వారికి శుభగ్రాహము; దేవతా గురువగు టచేత బృహస్పతి వారికి పాపగ్రహము.ఈదేశమునందు మనము రాహు కాల మశుభసూచకమని యెట్లెంతుమో యట్లె యాదేశమునందు వారు ప్రతిదినమును తొమ్మిదిగడియకాలమును బృహస్పతికాల మని చెప్పి యాకాల మశుభసూచకముగా పరిగణించి యేకార్యమును జేయక విడుతురు.

ఉప----వేఁడియెండ కాచినప్పుడు క్ష్ణములయిన సూర్యకిరణ ములచేత నేయిమొదలయినవి కరఁగునట్లును మనదేహములకు తాప మొక్కువట్లును మొత్తముమీఁద చంద్రాదిగ్రహములు పదాధకాము లకు కొన్నిమార్పులను గలుగఁజేయుఁ గలుగును;గాని యొకపదా ధ౯మున కొకవిధముగాను మఱియొకపదాధ౯మునకు మఱియొకవిధ ముగాను మార్పులను గలుగఁజేయఁజాలవు.ఎండలోఁబెట్టినప్పు డన్ని గిన్నెలలోని నేయి కరుఁగవలసినదే కాని యొకగిన్నె లోనినేయి కరఁ గుటయు, నొకగిన్నెలోనినేయి కరగక పోవుటయు తటస్థింపదు. చంద్రోదయాదులనుబట్టి. పోటో పోటో సమస్త సముద్ర్రములకును నేకరితీగాకలుగునేకానిచంద్రోదయముచేతనొక సముద్రమునకు పోటును మఱియొకసముద్రమునకు పాటును గలుగవు.ఆవిధముగానే గ్రహ గతుల వలనను గ్రహస్థితులవలనను ఫలము గలిగెడుపక్షమున సమస్త జనులకు నేకఫలము కలుగలెనేకాని వివిధజనులుకు వివిధఫలములు కలుగుట యెన్నఁడును తటస్థింప నేరదు.కాఁబట్టి వివిధజనులకు వివిధ లం కా ద్వీ ప ము

ఫలముల నిచ్చుననిచెప్పెడు జ్యొతిశ్శాస్త్రము విశ్వాసార్హమయినది కాదు.బృహస్పతికాలమునందు వెళ్ళినవారికి కొందఱికి దైవికముగా కొన్ని సమయములయందు కార్యవిఘాతము కలిగినను కొందఱికి కొన్ని సమయములయందు కార్యసిద్ధి యగుటయుఁగలదు.నేననేక పర్యాయములు బృహస్పతికాలములో బయలుదేఱినను నాకు కార్య సిద్ధి యగుచునే వచ్చినది కాఁబట్టి కార్యసాఫల్యమునకుఁగాని కార్య వైఫల్యమునకుఁగాని, బృహస్పతికాలాదులు కారణములు కావు. కొన్ని కాలములు మంచివని కొన్ని కాలములు మంచివికావనిభావించి యుక్తకాలమునఁబనికి బూనక వృదా కాలహరణమును జేసెడు మౌఢ్యమునుబట్టి పెక్కుకార్యములు చెడుచున్నవి.ప్రతిసంవత్సర మునుశూన్యమాసములని కొన్ని మాసములు వ్యధ౯పరువఁబడు చున్నవి; మిగిలినమాసములలో శుభదినములు కావని కొన్ని దిన ములు వ్యధ౯పఱపఁ బడుచున్నవి.శేషించిన తిధులలో మంచివార ములు కావాని కొన్నివారములు వ్యధ౯పఱుపఁబడుచున్నవి;ఆ యు న్న కొన్ని వారములలో సహితము దుర్ముహూత౯మని,వజ౯సమయ మని,బృహస్పతికాలమని,నక్షత్రము మంచిదికాదని,విశేషకాలము వ్యధ౯పఱుపఁబడు చున్నది.ఈప్రకారముగా మూఢవిశ్వాసము చేత మంచి కాలమును వృధాగా పోఁగొట్టక యనుకూలకాలము నందెల్లను పనులు చేయుచువచ్చినచో దేశమున కెంతక్షేమము కలుగును?

వృశ్ఛి---ఇది యంతయు శాస్త్రదూషణము శాస్త్రనిందచేత నెంతయైనపాపమున్నది.ఏమయ్యా?వాలఖల్యా!అగ్రాసనాధిప త్యము వహించి శాస్త్రతిరస్కారము జరుగుచుండఁగా చూచుచు నూరకున్ననేమి? సత్యారాజాపూర్వదేశయాత్రలు

మహా---అగ్రాసనాసీనుఁడు తనయభీప్రాయమును జెప్పి దూషణ మాన్పవలెను. ఇప్పుడు నాకు గొప్పచిక్కు తటస్థమయినది ఇఁక మాటాడక యూరకుండుటకు వలనుపడదు. మాటాడినచో నెవ్వరి పక్షమున నేమిచెప్పినను కోపావేశముచేత మూఖా౯రాక్షసు లెవ్వ రేమిచేయుదురో;అయినను నేను బుద్ధిమంతుఁడ నగుటచేతను,పరమ ప్రమాణములైన మనశాస్త్రములు వచ్చి సమయములో నాకు తోడుపడుటచేతను,ధైర్యము తెచ్చికొని యెవ్వరిమనస్సును నొవ్వ కుండ సయోచితముగా నిట్లంటిని----

"ఓ సజ్జనాగ్రగణ్యులారా! దూషణ్ యెవ్వరికిని కూడదు. అందులోను ముఖ్యముగా జ్యొతిశ్శాస్త్ర దూషణ కూడదని మీశాస్త్ర ములుమాత్రమేకాక మాశాస్త్రములును భేరీధ్వనితో ఘేషించు చున్నవి. జ్యొతిఘ్కులమాటలను గాని జ్యొతిశాస్త్రమునుగాని పరిహ సముకానందున శాస్త్రదూషణమని చెప్పుటకు వలనుప లంకాద్వీపము

యుపన్యాసము లిచ్చినను, ఎవ్వరును నమ్మరు. జ్యొతిశాస్త్రములో చెప్పినట్టు సంతానము కలుగుచుండలేదా?కలిగిన సంతానమునకు విద్యాబుద్దులు వచ్చుచుండలేదా?

ఉప -మీరూ సంతానమనుచున్నారుగనుక చెప్పెడనువినుఁడి. మాపెద్దన్నగారి జన్మపత్రములో నాతని కాఱగురు పుత్రులు కలు గునట్లున్నది;ఆయన భార్య జన్మపత్రములో నిద్దఱు కొడుకులును ముగ్గుఱు కూఁతులును కలుగునట్లునాది.ఆయన వృద్ధుఁదయినను భార్యకు ముట్లుడిగినను వారి కీవఱకును పంతానయోగ్యత కలుగు చిహ్నములేవియుఁ గానరాకున్నవి.ఈప్రకారముగానే నామిత్రుల జన్మపత్రముల ననేకములను శోధించి చూడఁగా సంతానవిషయమున వానీలోఁజెప్పఁబడినదానికిని సరిగా జరిగినదానికిని మిక్కిలి వ్యత్యా సము కనఁబడుచున్నది.ఇఁక విద్యావిషయ మన్ననో యంతకంటెను తాఱుమాఱుగా నున్నది.ఈవఱకు నేను జెప్పినప్రకారముగా నాచిన్న న్నగారికుమానుఁడును పాలికాఁవువాని కుమారుఁడును నరిగా నేక లగ్నమందును, ఏకముహూత౯మునందును,ఏతారయందును,పుట్టిన వారయినను మాయన్నగారి కుమారుఁడు పండితుఁ డగుటయు పాలికాఁపువాని కుమారుఁడు నిరక్షరకుక్షి యగుటయు మీరందఱు నెఱుఁగుదురు.దీనికి మీరేమి సమాధానము చెప్పఁగలరు?ఇదంతయు నేల? మనకు సమీపమునందే హీరణ్యాక్షద్వీప మున్నదిగదా? అక్కడ వసించువారందఱును మూఢులయి మరుష్యభక్షకులయి యనాగరికులుగా నున్నారు. అక్కడివా రనేకులు విద్వాంసులు కావల సీనముహూత౯ములలోఁ బుట్టినను వారిలో నొక్కరికిని విద్యయన్న వాసనయే లేక యందఱును జ్ఞానశూన్యులుగా నున్నారు.నేనీపని నిమిత్తమయి యక్కడకుఁ బోయి యనేకులజన్మపత్రములను వ్రాసికొని వచ్చి చూచునాను.చేతనైనపక్షమున నీవై పరీత్యమునకు కారణ

మేమో జ్యొతిఘ్కులను చెప్పమనుఁడు.

396
వృశ్చి__జ్యోతిశ్శాస్త్ర మాద్వీపమునకు చెల్లదు.

మహ__విశ్వాసహీనులకును నిరక్షరకుక్షులకును గ్రహములు సహితము ఫలములను కలిగింపవు.

ఉప__ప్రత్యక్షవిరోధముచూపినను చూడనొల్లక కన్నులు మూసికొని జ్యోతిశ్శాస్త్రము సత్యమని చెప్ప నిశ్చయించుకొని వచ్చిన వారిముందర యుక్తివాదమువలన కంఠశోషణము కలుగుటతప్ప వేరు ప్రయెజనము కలుగదు. ఈపాడు జ్యోతిశ్శాస్త్రము మనదేశమున కెంతహానినైనను జేయుచున్నది.కొందరు సిద్ధాంతులు చెప్పినయా యు:పరిమాణమును నమ్మి తమకు చావుసమీపించిన దనుకొని బెంగపెట్టుకొని నిష్కారణముగా దీఘ విచారమును కొన్నిసమయములందు మరణమును కూడ పొందుచున్నారు.కొందరు సిద్ధాంతులు రోగాదికము వచ్చినని చెప్పినమాటలునమ్మి రోగములు వచ్చినప్పడు బాధపడుటకు మారుగా రానిరోగములనిమిత్తము మనోవ్యధచెంది వానిని తప్పించుకొనుటకయి తమవిత్తమును వంచకులపాలు చేయుచున్నారు.శిశువులు పుట్టిననక్షత్రములనుబట్టి సిద్ధాంతులు చెప్పిన మాతృగండములను పితృగండములను మాతులగండములను భ్రాతృగండములను విశ్వసించి శిశుహత్యలను గూడ జేయించుచున్నారు.అనేకులు సిద్ధాంతులు చెప్పినయెగములు నమ్ముకొని దుర్భరమలు పడి కాలము వ్యధపుచ్చి తుద కాశాభంగము పొంది వ్యాకులపడుచున్నారు.ఒకజ్యోతిష్కుడు మనయూరిలో నొక కాపువానివద్ద ధనము స్వీకరించి వానికి తోటలో చెట్టుమొదలు పాతు దొరకునని చెప్పగా వాడొకటితరవాత నొకటిగా చెట్లమొదళ్ళెల్లను త్రవ్వి యెందున ధననిక్షేపమును గానక చెట్లు చచ్చుటచేత దరిద్రుడయి మున్నున్నది సహితము పోగొట్టుకొని కలకాలము దు:ఖపడవలసిన వాడయ్యెను.ఇట్ల్నేకనిదర్శనములు కనబడు చున్నను

లంకద్వీపము
                      387

జనులు తమమూఢ విశ్వాసమును విడువజాలక సూర్యచంద్రాదిజడ పదార్ధములవలన దెలిసికొని ఫలములను జెప్పదు మన్న మహాత్ములకు బానిసలయి బుద్దిపూర్యకముగా కష్టములకు తలయొగ్గుచున్నారు. మనమనసువచ్చినప్పడు కన్నబిడ్డకు పేరుపెట్టుకొనుటకును,క్రొత్త తలగుడ్డ ధరించుకొనుటను, క్రొత్తనగ పెట్టుకొనుటకును పొలమును దున్నుకొనుటకును విత్తనములు చల్లుకొనుటకును , పండిన పంట కోసికొనుటకును , గుర్రమునో గోవునో కొనుటకును , మందు పుచ్చుకొనుటకును, ప్రభుదర్శనము చేయుటకును విజ్ఞాపనపత్రికను పంపుకొనుటకును , ఇటువంటి మరియేయల్పకార్యమును చేయుటకును కూడ స్వతంత్రులముకాక మనము సమస్తమునకును, మింటనుండు గోళాకారము గల నోరులేని జడపదార్ధములు చెప్పనట్లే నడుచుకోవసినయెడల లోకములో నింతకంటె బానిసతనము మరియె ముండును? ఓయగ్రాసనాసీనా !ఇది మనము కోరి తెచ్చుకున్న బానిసతన మగునో కాదో నీవు చెప్పము.దురభిమానముచేత మావారు తెలిసియు

సత్యరాజాపూర్వదేశయాత్రలు


తనకనుకూలముగా నుత్తరములిత్తునని భ్రమపడి యిప్పుడీప్రస్నలువేసెను. అప్పుడీదీఘరోముండుచెప్పినదానిలో శాస్త్రదూషణమంతగాలేదని చెప్పినదానినిబట్టియే ప్రాచినాచారపరాయణులయిన సభవారందఱను మనసులొ నామీద కొఱకోఱగానుండుట బుద్ధిమదగ్రగణ్యండణాగుట చేతనే నవరకేకనిపెట్టియున్న వాండనుగాన మహజనుల యనుగ్రహమునకు మరలపాత్రండనగునట్లుగా --"ఓయిదీఘరోమా!త్రికాలవేదినైన నేనుసత్యము పలికెదనువినుము. నేనిప్పుడుడాంతరద్రుష్టిచేతజూచియ ధాత్తమునుకరతలామలకముగాగనిపెట్టినను.
 

లంకాద్వీపము


అప్పుడు నాకు గరుత్ముండు మింగిన కిరాతకాంత నుంచుకొన్న బ్రాహ్మణోత్తముని వలె గొంతుక లోనుండి మండి పయికి వత్తునాయని యొకా అలోచనకలిగినది. రామరావణ యుద్ధమునందు కుంభకర్ణుఁడు కపులను మింగినపుడు వారు నవరంధ్రములో నుండి యువెడలి వచ్చునట్లు వెడలివత్తునాయని యొక యాలోచనకలిగినది. కంఠ నాళమునుండి గర్భములో ప్రవేశించి యక్కడ జరుగుచుండు విశేషములనెల్లను కన్నులార చూచివచ్చి జీవించియున్న పురుషుని యుదరములోనే మేమి విచిత్రములు నడుచుచుండు నోతెలిసి సత్యము తెలియక చిక్కులుపడుచున్నయిప్పటి శారీరశాస్త్రజ్ఞలకు జ్నానోపదేశము చేయుదునా యని యొకయాలోచన కలిగినది. ఇట్లునాకప్పు డనేకములైనయూహలుత్పన్నములు కాఁగా దీఘ౯విచారముచేయక వేగిరపడి కార్యనిశ్చయము చేయుట బుద్ధిమంతుల లక్షణముకాదని యెఱిగిన వాడనయి దీఘ౯ముగా నాలోచించి, గర్భకుహరముప్రవేశించి నపక్షమునపవిత్రమైన మలద్వారమునపయికి వెడల వలసియుండును గానబ్రాహ్మణుఁడనైన నాకదితగదని శారీర శాస్త్రజ్ఞలకుపకారము చేయుపనినివిడిచిపెట్టి, శ్వాసకోశములను శోధించి వైద్యశాస్త్రజ్ఞల కుపకారము చేయవలెననినిశ్చయించి గొంతు క్రోవిలోనున్న పాణిద్వారమునఁ బోయితిన్నగానూ పిరితిత్తులలోఁ బ్రవేశించితిని. అక్కడ నాయిష్టదైనమైన ముఖ్యప్రాణదేవుడునాకు దర్శనమిచ్చి తనభక్తునినిట్లుచేసినందు నకయికోపముచేత నోయననన్ను తక్షణమేతనబలము కొలదిని బయికిఁ బంపివేసెను. వాయుబలము చేతనేనప్పుడా కాశబాణమువలె పయికెగసి బయలఁబడి యేప్రకారముగానో క్షణకాలములో నాతని శత్రువుల నడుమఁ జిక్కుకొని యక్కడనుండి యిట్టిచేరులలోనుండి యెలుక క్రిందికిప్రాఁకినట్లుగా నీలిపగ్గములవంటి గడ్డపువెండ్రుకలు పట్టుకొని మెల్లగాక్రిందకి

             394 సత్యరాజా పూర్వదేశయాత్రలు

దిగజాఱి బల్లమిఁద నాయధాస్ధానము చేరి మరల నగ్రాసనాసీనత్వము వహించి కూరుచుంటిని. నేనప్పుడారాక్షసుని నోతినుండి పయికి వెడలితినో ముక్కునుండి పయికి వెడలితితోచెప్పులేనుగాని మఱి యేయితర మార్గము నుండియు వెలువడలేడని మాత్రము దృడముగాఁ జెప్పుఁగలను. నేను పయికి వచ్చునప్పుటి కాదుష్టరాక్షసుఁడు మెతుకు గొంతుకఁబడి పలకఁబాఱినప్పుడు మన కగునట్లు క్రిందిగ్రుడ్డు మిఁదికిని మిఁదిగ్రుడ్డు క్రిందికి వచ్చినవాఁడయి యుక్కిరిబిక్కిరియి డగ్గుచు నెంతోనేపాయనపడెను. నిష్కారణముగా సజ్జన సంతాపము చేసినవారికాపదలు ఘటింపక యీశ్వరుఁడు సహించి యూరకుండునా, నేను సురక్షితముగా పయికి వెడలివచ్చుట చూచి సభాస్తారు లందఱును నామహిమ కత్యద్భుతపడి నేను నిజమయిన మహర్షినని నమ్మిరి. సూక్ష్మరూపుఁడనయిన నేను హనుమానునివలెతపోమహిమచేత స్ధూలరూపము నొంది యాదుష్టరాక్షసుని పొట్ట చీల్చుకొని పయికి రానందునకయి సభవారిలోననేకులు నాదయాగుణమును వేయినోళ్ళశ్లాఘించిరి. నాయజమానుఁడు నావద్దకు పరుగెత్తుకొనివచ్చి వాత్సల్యమూతో నాదేహము తడియొత్తి నాతడిబట్టలు తీసివేసేను. నామహత్త్వముచేత నాద్వీపమునందునాఁటినుండియు జ్యోతిశ్శాస్త్రము నిరపాయముగా స్ధిరపడినది.జ్యోతిశాస్త్రమే సత్యము కానిపక్షమున,కాదన్నువానిగర్బములోఁజొచ్చి వానిని ప్రాణావశిష్టునిజేసి నిరపాయముగా పయికి రాఁగలుగుట మనుష్య మాత్రునకు సాధ్యమగునా యని యెల్లవారును సంతుష్టులయిరి. మాపక్షమువారు తమవాదముగెలిచినదిని జయజయధ్వనులతో బయలు వేడలఁగానాఁటికి సభముగిసినది. ఇప్పుటివలె గుటుక్కునక మింగక యేక్రూర రాక్షసుఁడయినను నన్ను పండ్లనందునఁ బెట్టుకొని నమలివేయు నేమెయన్న భయముచేత మహాకాయుఁడుగారటు

లంకాద్వీపము

తరువాతనెప్పుడునునన్నేసభకునుదీసికొనిపోలేదు.ఓహిందూమహాజనులారా:మీవాఁడొకఁడుబయలుదేఱిదేశదేశములవెంటఁబోయియిక్కడమీకుప్రియతమైనజ్యోతిశ్యాస్త్రమునుస్థిరపఱిచియాచంద్రార్కమైనశాశ్వతకీ౯ని పొం దఁగలిగినందునకుమీరునునమందానందముపొందుఁడు.

ఆఱవ ప్రకరణము.

ఆమఱునాటినుండియు నాకీతి౯లంకాద్వీపమునందు దిగంతవిశ్రాంతముగా వ్యాపించినది. పడిపోవుచున్నజోతిశ్శాస్త్రమును నిలువఁబెట్టితినని విద్వాంసులు వేయినోళ్ళశ్లాఘింపఁజొచ్చిరి. జ్యోతిషమునుపునరుద్దరణము చేసిదేశమునకు మహోపకారము చేసినందునకయి కవీశ్వరులునామీద పాటలనుపద్యములనుజేసి ఈశ్వరునియపరావతారమునని నన్నుస్తుతింపఁజొచ్చిరి. ఇఁకనామిహిమలను విని యానందించి యింటిటనునాచిత్రచరిత్రమును కథగాఁజెప్పుకొనొచు పామరులు చేసినస్తోత్రపాఠము లకుపరిమితియేలేదు. పమరులనోళ్ళ నుండిస్త్రీలచెవులసోకి నూతులవద్దనునీళ్ళరేవుల వద్దనుజరుగుమహాసభలలో చిత్రవిచితముగాపెరిగి స్త్రీలనోళ్ళలోనుండి శాఖోపశాఖలుగావ్యాపించి యంతఃపురములుచేరునప్పటికి నామహిమలునిజముగా కోటిగుణతములయినవి. కొదఱునేనునింహకగర్భము లోఁజొచ్చికాయుముపెంచిన హనుమద్దేవునివలెనాకాయమును పెంచితినని చెప్పుకొనజొచ్చిరికొదఱునేను సురగర్భములోఁజొచ్చి యంగుష్టమాత్ర శరీరుడైబయలు వెడలినహనుమద్దేవుని వలెసూక్ష్మాతిసూక్ష్మమగురూపమును