పూర్వభాగము - ఆ. 1.
17
క. | గోరూప నైననా కిం, పారఁగఁ గ్రేపుల ఘటించి యయ్యైవస్తు | 132 |
వ. | అ ట్లయిన నెల్లవారికి వలయువాని నెల్ల నోలి నొసంగ నోపుదు. నిది నీకుఁ | 133 |
సీ. | [2]స్వాయంభువుం డనఁ జనుమనుప్రవరుని వత్సంబుగాఁ జేసి వఱలు తనకు | |
తే. | 134 |
వ. | వారు నతని యత్నంబు గొనియాడి యట్లు సేసి [5]రందు. | 135 |
క. | సోముఁడు వత్సముగా సు, త్రామగురుఁడు [6]దోహకుఁడుగఁ దగ నఖిలచ్ఛం | 136 |
క. | 137 |
క. | 138 |
క. | ఆయసపాత్రంబున ఘన, మాయాదుగ్ధంబు గొని రమర్త్యవిరోధుల్ | 139 |
క. | వసురుచి పిదుకఁగఁ బాత్రము, బిసరుహముగఁ జిత్రరథుఁడు పెయ్యగఁ గొని రిం | 140 |