పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

457


కరహాటకర్ణాటగౌళనేపాళ[1]
ధరణీశ వినుతప్రతాపుని పేర1995
వహి కెక్క నశ్వరేవంతుని పేర
మహనీయచిత్ర హేమధ్వజు పేర
సరసారుణోజ్వలచ్ఛత్రుని పేర[2]
గురుతర వెల్లుట్లగోత్రుని పేర
నరపతి దత్తనానారత్నభూష2000
కరితురంగశతాంగఘనభాగ్యుపేర[3]
సింధురాజార్పితసింధురఛత్ర
సైంధవ బంధురస్యందనుపేర
సౌరాష్ట్రనృపదత్త సలలితరత్న
హారునిపేర దీనావనుపేర[4]2005

  1. కరహాటపరిహాటగౌళ చేపాళ (త )
  2. a. సరసారుణోజ్వలచంద్రుని పేర (త )
       b. సరసారుఁణోజ్వలచల్వుని పేర (ట)
  3. కరితురగశతాంగగణభాగ్యుపేర (త)
  4. a. హారుని నవవేగినాయను పేర (ట)
       b. హారుని వరవేగినాయునిపేర (చ)