ఈ పుట అచ్చుదిద్దబడ్డది
92
మంజువాణి
17 లక్షణము
గీ. | పదములకు నెల్ల నారయన్ బలుకు కృతులఁ | 78 |
వ. | మృగములార, ఖగములార, నరులార, తరులార యని ఆర వచ్చుట సులభము. | |
ప్రథమాబహువచన మట్లు వచ్చుటకు
క. | ఒప్పులు గలిగిన మెచ్చుడు | 79 |
అభినవదండి
చ. | అనఘ మదియ్యవర్తనమునం దొకదోషము గన్నవారొ నా | 80 |
రామాయణము
."
వ. | ఈలాటిప్రయోగములు బహుళముగా గలవు. | |
18 లక్షణము
క. | ఓరి యనెడుసంబోధన | |