ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
91
15 లక్షణము
క. | ఇల గొన్ని యచేతనముల | 74 |
చ. | అనుపలు కంకుశంబున క్రియం గుదియించిన నిల్చి భూరుహం | 75 |
విరాటపర్వము
16 లక్షణము
గీ. | భువి నికారాంతములకు సంబుద్ధియొదవు | 76 |
సూ॥ డుఙదౌతునప్లుతస్యూత్సంబుద్ధావిత్యుతాం విధుః కేచిత్॥
వ. | అని వాగనుశాసనునిసూత్రమును జరత్కారూ మునిశ్రేష్ఠ యని ఆయన ప్రయోగమును నున్నది. | |
సీ. | శ్రీకంఠ ధర్మధురీణ శంభూ కమ | 77 |
శ్రీనాథుని కాశీఖండము