ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
89
గోరునకు
ఉ. | కారణ మేమి రక్కసు నఖంబుల వ్రచ్చితి నాడు నీకుఁ బెం | 65 |
కంచిరాజు సూరయ కన్నప్పచరిత్ర
వ. | కడమ యీలాగే తెలుసుకొనునది. | |
13 లక్షణము
క. | ఒనరఁ దృతీయకు సప్తమి | 66 |
తృతీయకుఁ బ్రథమ వచ్చుటకు
సీ.గీ. | బ్రహ్మరతులు దపస్వులు భవ్యతీర్థ | 67 |
కాశీఖండము
సప్తమికిఁ బ్రథమ వచ్చుటకు
గీ. | ఎన్నికకు రోమకూపంబు లెన్ని గలవు | |