ఈ పుట అచ్చుదిద్దబడ్డది
88
మంజువాణి
| లకు గోలకుఁ దెత్తురు నో | 60 |
కర్ణపర్వము
నీర ననుటకు
ఆ. | నీర నగ్నియునికి యారయ విస్మయం | 61 |
చిమ్మపూడియమరేశ్వరు విక్రమసేనము
ఆ. | నీరిలోన కాండ తారకప్రతిబింబ | 62 |
ఆదిపర్వము
."
నీట ననుటకు
సీ. | నీటఁ దేలు శరంబు పాట దేలు సరంబు | 63 |
రుక్మాంగదచరిత్ర
గీ. | పాలఁ బుట్టినమాత్రాన మేలిగుణము | 64 |
మనుచరిత్ర