ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
79
| జుకుమారుం డని యేడ్చె కన్నుగవ నశ్రుల్ కాల్వలై పారగన్. | 18 |
హరిశ్చంద్రోపాఖ్యానము
4 లక్షణము
గీ. | సప్తమికిని తృతీయ కెంచన్ ద్వితీయ | 19 |
మ. | హరి మైసాదిసిరంబు సాదిమయి జాత్యశ్వోత్తమాంగంబు గూ | 20 |
వసుచరిత్ర
5 లక్షణము
క. | కై యనఁగఁ గ'కారముపై | 21 |
కొఱకు కై చతుర్థ్యాస్తః
అని చతుర్థికి కొఱకు కైలు వచ్చునని నన్నయభట్టు చెప్పినాడు.
అందుకు కై వచ్చుటకు
ఉ. | నావుఁడు వాయునందనుఁడు నందన పొమ్ము చమూవధూటినీ | |