ఈ పుట అచ్చుదిద్దబడ్డది
76
మంజువాణి
అల్లుడు తమ్ముడునను తెనుగు పదాలకున్ను డుకారలోపము వచ్చును.
గీ. | తమ్ము సేసినదురితంబు దలగఁబూని | 6 |
ఆనుశాసనికము
ఈలాగే ప్రథమాంతాలు అన్నిటికి తెలుసుకొనునది.
2 లక్షణము
గీ. | ప్రాణిపదములు గాని శబ్దముల కిల వి | 7 |
ద్వితీయకు ప్రథమ వచ్చుటకు
గీ. | పసిఁడిరథ మెక్కి విపులవైభవము మెరయ | 8 |
కవికర్ణరసాయనము
రెండవవిధము ద్వితీయ నిలుచుటకు
చ. | అరదము నెక్కి కేతనపటాంచలచంచలమైన తాల్మితోఁ | |