సర్వలక్షణసారసంగ్రహము
263
దీర్ఘములమీది ఱకారములకు
ఉ. | మాఱుపడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం | 267 |
ప్రథమస్కంధము
కుఱుచలమీది ఱకారములకు
చ. | వెఱచినవారి దైన్యమున వేదురునొందినవారి నిద్రమై | 268 |
నిడుదలమీది ఱాలకు
ఉ. | పాఱడు లేచి దిక్కులకు. బాహుల నొడ్డఁడు బంధురాజిలో | 269 |
సప్తమస్కంధము
ఆదిఱకారమునకు
ఉ. | ఱెక్కలు రావు పిల్లలకు ఱేపడనుండియు మేత గానమిన్ | 270 |
కుఱుచలమీది ఱకారములకు
| ఎఱుఁగడు జీవనౌషధము లెవ్వరు భర్తలు లేరు బాధలన్ | |