262
మంజువాణి
| పటుతరకవితానిభాసితప్రతిభుండు | |
గీ. | బుధజనహితుండు బమ్మెరపోతసుకవి | 265 |
సీ. | ఘనుడు పోతనమంత్రి మును భాగవతము ర | |
గీ. | రాజు మొదలగు కవివరు ల్దేజ మెసఁగ | 266 |
వ. | పోతరాజు చెప్పినవి ప్రధమస్కంధమును ద్వితీయస్కంధమున కొంతయు షష్టసప్తమాష్టమనవమస్కంధములును దశమస్కంధము పూర్వభాగము కొంతయు నున్నది. అందులో రేఫఱకారసాంకర్యము లేకుండుటకు వ్రాయుచున్నాము. | |