సర్వలక్షణసారసంగ్రహము
261
| జిక్కితి వేఁగ బోవుమని చెప్పుము పొమ్మిక తేటిరాయ నీ | 261 |
వ. | ఇటువలెనె మహాకవులకును రేఫఱకారములపట్ల బరిశీలన లేకపోయినది. | |
ఆ. | కాకనూరియప్పకవి యహోబలపతి | 262 |
ఉ. | బమ్మెఱపోతరాజకృతభాగవతంబు సలక్షణంబుగా | 263 |
వ. | అని రామన్న చెప్పినాడు. | |
క. | పురసతులవిలోకనములు | 264 |
వ. | అని పోతరాజు చెప్పినాడని యహోబలపతి వ్రాసినాడు. మరియు గొందఱు లాక్షణికులును ఆలాగే యన్నారు గాని పోతరాజు లాక్షణికుం డగుటను కాకుండుటను పరిశీలనము లెస్సగాఁ జేసినారు కారు. | |
సీ. | అఖిలవేదాంతవిద్యారహస్యవిదుండు | |