ఈ పుట అచ్చుదిద్దబడ్డది
250
మంజువాణి
| గా నొనర్పవలసె..... | 205 |
ఉద్యోగపర్వము
వ. | ఇందులో మారుమొగ మనుట రేఫగా ప్రయోగించినాడు గనుక బీరువోవుటను మారుమొగ మనుటను రేఫఱకారముల రెంటనుఁ గలవు. | |
మాఱుదల, దూఱుకొని, పెక్కుమాఱులు, మాఱాడుట, వేమాఱు, మీఱుట ఱకారము లగుటకు
చ. | గదతోడ న్గద చుట్టి రాదిగుచుచున్ గండొప్ప లంఘించి మా | 206 |
శల్యపర్వము
వ. | ఇందులో మాఱుదల, పలుమాఱు ననుటకు నున్నవి. | |
మాఱుకొనుటకు
గీ. | పాండవులసైన్యమును సముద్దండలీల | 207 |
శల్యపర్వము
పెక్కుమాఱు లనుటకు
గీ. | ఓరిదుష్టాత్మ నే నిప్డుఁ బోరఁ బెక్కు | 208 |
ఆరణ్యపర్వము
మాఱాడుట యనుటకు
క. | వేఱొకతెఱఁగున నొరులకు | |
..