ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
251
| దీఱమిఁగలచోట్లం దా | 209 |
విరాటపర్వము
వేమాఱు ననుటకు
క. | మీఱినమౌనులకినుకను | 210 |
నృసింహపురాణము
ఉ. | కోఱలు నుగ్గునుగ్గయిన క్రూరఫణీంద్రుగతిన్ దరంగముల్ | 211 |
ఎఱ్ఱాప్రగడ రామాయణము
ఉ. | గీఱి పరాభవాదిగతి గీడ్పడి భూపతి నెమ్మనంబునన్.... | 212 |
వ. | మాఱిమసగుట ఱకార మగుటకు చింత్యము. | |
రేఫ యగుటకు
ఆ. | అనిన నతఁడు పాండవాగ్రజు గవలనుఁ | 213 |
భీష్మపర్వము
మీఱుటకు
ద్విపద. | మీఱి ఇంద్రాదిసమితి గిట్టి నూఱు | 214 |
రంగనాథుని రామాయణము