ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
231
మ. | మఱియు న్వచ్చిరి ధాత్రిగల్గు నగసామ్రాజ్యైకధౌర్యేయులన్ | 119 |
వసుచరిత్ర
వేమరు ననుట రేఫ యగుటకు
క. | మరుఁడల నెలకడ డాచిన | 120 |
యయాతిచరిత్ర
ఱకార మగుటకు
పంచచామరము. | మెఱుంగుబోడి కిట్లు చెల్వమీఁద జేసినన్ | |
విజయవిలాసము
."
వ. | మరలుట రేఫఱకారముల రెంటం జెప్పినాఁడు. | |
రేఫకు
క. | పరిజనములు కన్నీరులు | 122 |
ఆశ్రమవాసపర్వము