230
మంజువాణి
సీ. | మఱచుట మఱునాడు మఱదలు మఱఁది యే | |
గీ. | మెఱపు మెఱయుట మెఱుఁగు కన్మొఱఁగుటయును | 116 |
వ. | ఇందులో పలువురు వేమరు ననుశబ్దములు రెంటం గలిగియుండును. అందు. | |
పలుమరు రేఫ యగుటకు
చ. | ఇరువురు సిగ్గు లగ్గలపుటేవఁ గచాగచిఁ బైకొనన్ ముఖాం | 117 |
రామాభ్యుదయము
ఱకార మగుటకు
క. | విఱుఁగుట నొచ్చుట మనదెసఁ | 118 |
భీష్మపర్వము