సర్వలక్షణసారసంగ్రహము
223
9 లక్షణము
సీ. | నఱుజు కొంచెము చెట్టు నఱుకుట నిఱుబేద | |
గీ. | యనఁగ దగి ప్రౌఢసుకవుల యనుమతమున | 84 |
వ. | ఇందులో నెరసుటను నెరపుటను రేఫఱకారముల రెంటం గలిగియుండు. | |
నెరసుట లఘురేఫ యగుటకు
క. | తరళనయనాబ్జదళములు | 85 |
ఆదిపర్వము
క. | నెరసె నెరసంజ చక్రక | 86 |
కవులషష్టము
మ. | అరవిందోదరమూర్తి భానుఁ డపు డూష్మాంతంబునన్ సంకుచ | |