ఈ పుట అచ్చుదిద్దబడ్డది
222
మంజువాణి
ఱకార మగుటకు
చ. | మఱియొక టేను చెప్పెద నమానుషవిక్రమలీల నల్గడన్ | 78 |
కర్ణపర్వము
గీ. | తొఱగు వోకుండ మెకములు కఱువకుండ... | 79 |
విరాటపర్వము
గీ. | పొగడమ్రాకులమొదలను పుష్పరసము | 80 |
నృసింహపురాణము
8 లక్షణము
గీ. | అంద ఱిందఱు కొందఱు ముందఱ యన | 81 |
వ. | ఇందులో నెదుఱుట ఱకార మగుట కుదాహరణము చింత్యము. | |
రేఫ యగుటకు
క. | ఒకమరి కిరీటికట్టెది | 82 |
విరాటపర్వము
క. | మగటిమి వారికి వీఁ డెదు | 83 |
ఉద్యోగపర్వము