ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
21
గీ. | సవతి కద్రువ శేషతక్షకులు మొదలు | 23 |
కాశీఖండము
కొనెననుటకు
మ. | అసమస్థేమకిరీటి పాశుపతదీక్షారంభముం గైకొనెన్. | 24 |
హరివిలాసము
ఉ. | పూని ముకుందునాజ్ఞ కనుబొమ్మనె గాంచి యజాండభాండముల్ | 25 |
ఆముక్తమాల్యద
ఇది పంచవిధాంధ్రలక్షణం బింక తద్వర్ణప్రకారంబుఁ జెప్పెద.