ఈ పుట అచ్చుదిద్దబడ్డది
210
మంజువాణి
| నొఱిగొఱిగి యతండు నతనియురుమస్తకముల్ | 25 |
భాస్కర రామాయణము
2 లక్షణము
క. | ఇఱియుట యిఱికిగొనుట కూ | 26 |
వ. | ఇందులో నిరులు చీక ట్లనుటకు గురురేఫకు నుదాహరణ చింత్యము. | |
లఘురేఫ యగుటకు
సీ. | ఇసుక వెట్టిననేల నేఁచి యర్కాంశులఁ | 27 |
మనుచరిత్ర
సీ. | కన్నులపండువు గ్రహసార్వభౌముండు | 28 |
నైషధము
క. | ఇరులు బలియుచును సలుపులు | 29 |
యయాతిచరిత్ర
చ. | పెరిగిన యీశునన్ నెమలిపించములన్ బురివిప్పఁబోలు నీ | |