ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
211
| న్నిరులు గుహాశ్రమంబుఁ గనియె న్నెరిగల్గినవారి కోర్తురే. | 30 |
శృంగారషష్టము
సీ. | నిండుఁజందురునవ్వు నెమ్మోము సిరితోడ | 31 |
కళాపూర్ణోదయము
3 లక్షణము
గీ. | ఉఱడునగైకొన డుఱుకుట యుఱుము లుఱక | 32 |
క. | ఎఱకలు ఱెక్క లెఱుంగుట | 33 |
వ. | ఇందులో నెఱవనుట రేఫఱకారములు రెంటం జెప్పినాడు. ఱకారమున కుదాహరణ చింత్యము. | |
రేఫకు
చ. | ఎరవుగఁ జూడఁజాగె హరిణేక్షణ బిన్నటనాటనుండియుం | 34 |
వసుచరిత్ర
క. | ఇమ్ము నరేశ్వర మాతుర | |