ఈ పుట అచ్చుదిద్దబడ్డది
162
మంజువాణి
ద్విపద. | అవధారు దేవ విశ్వామిత్రమౌని | 167 |
రంగనాథరామాయణము
మ. | తన సాంమ్రాజ్యము బాసినం గులవధూత్తంసంబు వర్జించినం | 168 |
హరిశ్చంద్రోపాఖ్యానము
ద్విపద. | పటురయంబునఁ గూడబరచి యారాజు | 169 |
హరిశ్చంద్రకథ
23 లక్షణము
క. | అక్షౌహిణి యనఁగా మరి | 170 |
అక్షౌహిణి యనుటకు
సీ. | సందడింపుచు దశాక్షౌహిణిసైన్యంబు | 171 |
జైమినీభారతము
అక్షోహిణి యనుటకు
క. | బాహుబలగర్వభీముఁడు | |