ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
161
విశ్వామిత్రశబ్దహల్లునకు
మ. | హరకోదండవిఖండనుండు జనకక్ష్మాధీశుజామాత భా | 161 |
భాస్కరరామాయణము
ద్విపద. | చని మహాతేజు విశ్వామిత్రు గనిన | 162 |
రంగనాథరామాయణము
సీ. | సన్మునీశ్వరుఁడు విశ్వామిత్రుఁ డతిఘోర | 163 |
ఆది పర్వము
సీ. | క్ష్మాచక్రమెల్ల విశ్వామిత్రమునిశిఖా | 164 |
హరిశ్చందోపాఖ్యానము
ద్విపద. | అని చెప్పి వీడ్కొల్ప నచ్చోటు వాసి | 165 |
హరిశ్చంద్రకథ
అచ్చునకు
ద్విపద. | ఎక్కఁ డాగురుఁడని యెరుఁగని నీకు | |
రంగనాథరామాయణము
వ. | మరియును. | |