ఈ పుట అచ్చుదిద్దబడ్డది
152
మంజువాణి
ఉ. | ఆశ్రితపోషణంబున ననంతవిలాసమున న్మనీషివి | 123 |
ఆదిపర్వము
నిత్యసమాసవళులకు
26 లక్షణము
క. | పదము విభజించి చెప్పఁగఁ | 124 |
గీ. | బాదరాయణ నారాయణాదులు నుప | 125 |
వ. | వీలిమీద వచ్చిన యతులు నిత్యసమాసయతులు. అచ్చు హల్లులు రెంటను వచ్చును. | |
నారాణశబ్దమునకు
ఉ. | పాయక పాకశాసనికి భారతభారరణంబునాటి నా | 126 |
ఆదిపర్వము