ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
151
నఞ్ సమాసమునకు
హల్లునకు
ఉ. | మ్రొగ్గెడువాహనంబులును మోములు ద్రెళ్లఁగఁ బారు వాజులుం | 119 |
విరాటపర్వము
చ. | మలచి పయోజకోశములమాడ్కి నొనర్చిన పద్మరాగపుం | 120 |
ఆముక్తమాల్యద
అచ్చునకు
గీ. | ఇవ్విధంబున మఱియు ననేకగతుల | 121 |
కవులషష్ఠము
గీ. | చిత్తగింపు మనాదిసంసిద్ధమైన | 122 |
కాశీఖండము