ఈ పుట అచ్చుదిద్దబడ్డది
136
మంజువాణి
సీ. | ఎవ్వాని సత్యదానైకవిలాసంబు | 52 |
పారిజాతాపహరణము
శా. | శ్రీకాశీనగరాధిరాజ్యపదవీసింహాసనాభ్యాసిలో | 53 |
కాశీఖండము
ఓకారమునకు
శా. | నీకంఠార్పితకాలపాశము శిరోనిర్ఘాతపాతంబులం | 54 |
భాస్కరుని రామాయణము
గీ. | వీటిపెద్దతలారి నిశ్శాటికలికి! | 55 |
కాశీఖండము
వికల్పయతులకు
14 లక్షణము
ఆ. | నలి గకారహల్లు నమలతోఁ బొదలి ది | 56 |