ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
137
క. | జ్ఞానంబు వడయుటకు వా | 57 |
శాంతిపర్వము
వ. | కడమ యీలాగే తెలిసికొనునది. ఇందుకు. | |
15 లక్షణము
గీ. | అమర నుద్ధతపదము పద్యములు నిలుపు | 58 |
వ. | ఇవయు వికల్పయతు లన్నారు. | |
అచ్చునకు
సీ. | అరివీరభటమహోద్ధతి నబ్ధి గంపింప | 59 |
వసుచరిత్రము
హల్లునకు
ద్విపద. | అలఘుబలోదీర్ణు నాకుంభకర్ణు | 60 |
రంగనాథరామాయణము
సీ. | తరుణార్కకబళనోద్ధతిఁ జూపె నెవ్వాఁడు | 61 |
వసుచరిత్రము