ఈ పుట అచ్చుదిద్దబడ్డది
126
మంజువాణి
ఉ. | తారక జిచ్ఛిఖండి శివతాండవ మాడ గతండు మర్దలో | 10 |
అరుణాచలపురాణము
చ. | అలరులబంతిజృంభికకు నడ్డము సేయుచుఁ గర్ణపాళి లే | 11 |
మనుచరిత్ర
వ. | ఇట్టి ప్రయోగములు కలవు గాని త్రికవుల ప్రయోగములు లేవు గనుక ఇది సుప్రయోగము కాదు. | |
5 లక్షణము
క. | అక్కఱ తెమ్మెరరూపఱ | 12 |
వ. | ఈశబ్దములమీఁద వచ్చినవి అఖండయతులని కొందఱన్నారు. | |
అక్క ఱనుటకు
సీ. | మునిమాపు బలుగంబమునఁ బుట్టి బంటు న | 13 |
పారిజాతాపహరణము