తృతీయాశ్వాసము
159
| రాజ్యలోభంబున రాకొమరుండు సో | |
తే. | నొక్కవడ్లంగి[1] తనప్రియ నుపచరించి | 165 |
వ. | అట్లు గావున లోభంబు విడువ..........బు ప్రవేశించి యుదకంబు గ్రోలి దినదినక్రమంబున నొక్కొక్కమండూక.............గజనామప్లవంబున కిట్లనియె. | 166 |
క. | బుద్ధిగలవారువలె ని | 167 |
వ. | అట్లు గావున నొక్క కథ వినుమని యిట్లనియె. | 168 |
ఆ. | తొల్లి యొక్కచోట దొంగలు మేకల | 169 |
వ. | యొక్కగంటి మీదబడియున్న సమయంబున. | 170 |
క. | హరి గనుగొని నీ వెవ్వఁడ | 171 |
- ↑ వడ్రంగికి రూపాంతరము