పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అబ్బాదాుల్లా డైరెక్టర్‌ తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ సందేశభవనం, లక్కడ్‌క్‌ో ఛత్తాబజార్‌, హైదారాబాద్‌-2

మా మాట ప్రముఖ చరిత్ర రచయిత శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ రచించిన ' షహీద్‌- యే-ఆజం అష్పాùఖుల్లా ఖాన్‌ ' అను ఈ పుసకం సాfiతంత్య్రోద్యామంలో అష్పాùఖుల్లా ్త ఖాన్‌ లాిం యోధాులు నిరfiహించిన పాత్రకు అద్దాం పడుతుంది. సాfiతంత్య్ర సంగ్రామంలో అగిfl యుగంగా భాసిలిన విపవోద్యామంలో పాల్గొనfl త్యాగ చరితులకు ్ల ్ల స్పూùర్తి దాయకంగా నిలచిన విప్లవకారుడు, కాకోరి యోధాుడు అష్పాùఖుల్లా ఖాన్‌ సాహసోపేత చరిత్రను మనముందాు ఉంచుతుంది. ఈ పుస్తకం తొలుత 2002లో 'ఆజాద్‌ హ∫స్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌' దాfiరా ప్రచు రితవొ ంది. ఈ పుసకానికి పాఠకు ల, పండితు ల ఆదారణ విశేషంగా లభించింది. ౖ ్త


ఆ కారణంగా మరినిfl మార్పులు చేర్పులతో, అమూల్యమైన పలు చిత్రాలు సమకూర్చుకుని ప్రస్తుతం మళ్ళీ మీ ముందాుకు వచ్చింది. మన దేశంలో కలసిమెలసి సహజీవం సాగిస్తునfl వివిధా సాంఫిుక జన సముదాయాలు తమ తమ పూరీfiకులు మాతృదేశ విముక్తి కోసం, ఆ తరువాత దేశ ప్రగతి కోసం చేసిన త్యాగాలను, సాగించిన కృషిని పరస్పరం తెలుసుకోవాల్సి ఉంది. ఆ విధాంగా తెలుసుకుంటే ఆయా సముదాయాల పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. ఆ గౌరవభావం నుండి సదావగాహన, సద్భావన పరిఢవిల్లుతాయి. ఆ విధాంగా మత సామరస్యం మరింత పిష్టం కాగలదాని ఆశిస్తూ...

- అబ్బాదాుల్లా 4