పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాùఖుల్లా ఖాన్‌

నా మాట

ప్రఖ్యాతి చెందిన కాకోరి రైలు సంఘటన లో ఉరిశిక∆లు పడ్డక, ఆ శిక∆ల

అమలు జరిగేలోపుగా, హిందాూస్థాన్‌ రిపబిక్‌ అసోసియషన్‌ నాయకులు శ్రీ పండిత ్ల ే రాంప్రసాద్‌ బిస్మిల్‌ జైలులో ఆత్మకథాను రాశారు. ఆ ఆత్మకథాను 1927 డిసెంబరు 19న ఆయనను ఉరి తీస్తారనగా, డిసెంబరు 16న పూర్తి చేశారు. ఆ ఆత్మకధా సంబంధించిన పేపరను ఆనాడు విపవోద్యామానికి, విపవకారులకు అండదడలిసూ,్త ్ల ్ల ్ల ా తోడుగా నిలచిన ప్రతాప్‌ పత్రిక సంపాదాకు లు శ్రీ గణష్‌ శంకర్‌ విద్యార్థికి రహస్యంగా ే

అందాచేశారు. అలా జైలు నుండి బయటపడిన సమాచారం, ప్రతాప్‌ పత్రిక ప్రెస్సు దాfiరా 1928లో పుస్తకంగా వెలువడింది. ఈ పుస్తకానిfl అప్పి బ్రిీష్‌ ప్రభుతfiం నిషేధించింది. ఆ నిషేధాం అమలులోకి వచ్చేసరికి ప్రథామ ముద్రాణ కాపీలనీfl ప్రజలలోకి వెళ్ళిపోయాయి. ప్రజాదారణ ఫలితంగా దిfiతీయ ముద్రాణ ఆరంభమైంది. కాని ప్రభుతfi నిషేధాం ఫలితంగా అప్ప్లో దిfiతీయ ముద్రాణ పూర్తికాలేదాు. ఆ ఆత్మకథాలో పండిత రాంప్రసాద్‌ బిస్మిల్‌ విప్లవోద్యామంలో తన ప్రవేశం నుండి, తనతోపాటు విప్లవోద్యామానిfl మండించిన మిగతా సహచరుల గురించి చాలా వివరాలందించారు. ఆయన తన సహచర విప్లవకారుడు అష్పాùఖుల్లా ఖాన్‌ గురించి ప్రత్యే క అధ్యా యానిfl కాయించి, అష్పాùఖ్‌ పాత్రను వివరంగా పేర్కొనాflరు. ే ఆ తరువాత కాకోరి రైలు సంఘటలో పాల్గొని, పలు శిక∆లు అనుభవించిన విప్లవయోధాులు అష్పాùఖుల్లా, ఇతరుల విప్లవ యోధాుల గురించి పలు పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల ఆధారంగా శ్రీ సుధీర్‌ విద్యార్థి 1988లో ఐనీబినీలిలిఖి జురీతీబివితిజిజిబి చనీబిదీ జుతిజీ ఏదీదిబి ఖతివీ అను గ్రంథానిfl రాశారు. 1999లో అష్పాùఖుల్లా ఖాన్‌ శత జయంతి వచ్చింది. నా ప్రయతflం మేరకు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో, సభలు-సమావేశాలు జరిగాయి. ఆ సందార్భంగా అష్పాùఖ్‌ గురించి ప్రజలకు పరిచయం చేయాలనfl లక∆ ్యంతో వివిధా కోణాల నుండి ఆయన మీదా వ్యాసాలను రాసి పలు పత్రికల దాfiరా పాఠకులకు అందించాను. ఆ ప్రయతాflనికి మంచి స్పందాన వచ్చింది. ఆ స్పందాన నేపధ్యాంలో, ఆజాద్‌ హ∫స్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, ఛైర్మన్‌ హాజీ షేక్‌ పీర్‌ అహమ్మద్‌ ప్రోత్సాహంతో, విజయవాడకు చెందిన డక్టర్‌ దాంపతులు జనాబ్‌ యం.ఎ రహమాన్‌, సయ్యద్‌ అష్రఫీన్‌ల చేయూతతో షహీద్‌-యే-ఆజం అష్పాùఖుల్లా ఖాన్‌ పుస్తకానిfl రాశాను. చివరకు ఈ పుస్తకం 2002 ఆగస్టులో తొలిసారిగా ప్రచురితమైంది. 5