ద్వితీయాశ్వాసము
81
వ. | ఇవ్విధం బుండఁ గొన్నాళ్లకు నయోధ్యాపురీశుండు. | 31 |
సీ. | దశరథుం డర్థిమైఁ దనకుఁ బుత్త్రులు లేమి | |
తే. | వేంకటాద్రికి నేఁగి సద్వృత్తి మెఱయఁ | 32 |
క. | ఇనవంశోద్ధారకు లగు | 33 |
క. | ఆవేంకటగిరి యెక్కడ | 34 |
సీ. | అపు డావసిష్ఠుఁ డిట్లనియె గంగానది | |