282
శ్రీవేంకటాచలమాహాత్మ్యము
తే. | లేచి కూర్చుండి నాదెస లెస్స చూచి | 295 |
వ. | అంత వకుళమాలిక భేతాత్మయై దగ్గఱఁ గూర్చుండి వెండియు | 296 |
చ. | అడవికి వేఁటఁబోయి మఱి యచ్చటి క్రూరమృగవ్రజంబునం | 297 |
సీ. | పడి లేచియుండినఁ బరఁగ మేనఁ బొసంగఁ | |
తే. | నిట్టి నాల్గుచికిత్సలం దేచికిత్స | 298 |
తే. | అనుచు నాపాదశీర్షపర్యంత మప్పు | |