శ్రీరస్తు
శ్రీవేంకటాచలమాహాత్మ్యము
చతుర్థాశ్వాసము
శా. | శ్రీనారాయణ మాత్మమూల మనఘం శ్రీవత్సవక్షఃస్థలం | 1 |
ఉ. | శ్రీరమణీమనోహరుని శేషశయానుని సర్వశత్రుసం | 2 |
చ. | కలశపయోనిధిం బొడమి కల్ములపంటల కాటపట్టునై | 3 |
చ. | విలసితమౌక్తికప్రభల వెల్గు సితోత్పలమాలికాసము | 4 |