ప్రథమాశ్వాసము
3
తే. | యానవాల్నేయితేనెయు [1]నాససమును | 7 |
క. | అలకాశినుండి వెలువడి | 8 |
శా. | నే విజ్ఞానము మోసవోవుతఱిఁ దానే వచ్చి సత్ప్రేమమై | 9 |
శా. | ఆంతర్యంబున నుంచి సంతత మనంతాఖ్యుం బ్రశంసించెదన్ | 10 |
శా. | ధాటిన్ దుష్టనిశాటులం దునిమి సద్ధర్మంబు రక్షించి శౌ | 11 |
మ. | అలఘుత్వంబున రావణాద్యఖిలదైత్యాళి న్విదారించి స | |
- ↑ ఆసనము=కల్లు