పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎ టైకా | పె గ్ల డ 87

  • - CT)

యో యొకశబ్దమునో, ఒక సందర్భమునో, ఆధారము చేసికొని విషయ మును బరిష్కరింపరాదు. శ్రీనాథా దికవులు కొందఱు భారతకవులను వర్ణించుటలో నీ యెజ్ఞా పెగ్గడను దలపెట్ట లేదని చూపుచు శీవీర రాజుపంతులుగారు, దానినిబట్టి నన్నయ, యారణ్యపర్వమును బూ_ర్తి గరచించియుండె నని నిర్ధారణ మొ. నర్పుఁ డని వ్రాసియున్నారు. శ్రీనాథుఁడు భీవు పురాణములో క. నెట్టుకొని కో` లుతు నన్నియ భట్టోపాధ్యాయసార్వభౌమునిఁ X :) হত" పట్టాభిషిక్తు భారత ఘట్టోల్లంఘన పటిష్టగా పతిభన్ lo అని సన్నియను, ఉ. పంచమ వేద మైపరగు భారతసంహిత యాంధ్ర భాష గా gご○ 守3c బచేనుపర్వములు విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ క్కా-ంచ నగరృతుల్యున క ఖండితభ_క్తి నమస్క-రింతు ని ర్వంచితకీర్తి వైభవవిరాజికిఁ దిక్కనసోమయాజికిన్, అని తీక్కనసోమయాజిని వూ తమే నుతించెననియు నన్నయ * ゼ)○ ジ)ポ యరణ్యపర్వములోని శిధిల భౌగములను బూరించిన వాఁ డగుటచే నెజ్జనాను దలపెట్టలేదనియు బై కందపద్యములోని భారత్ర ఘట్టమనఁగా భారి తాగణ్యపర్వము నుల్లంఘించుటయనఁగా భయం కరమైన భార తారిణ్యపర్వమి ను దాఁటి పజ్ఞకలనాఁ డ ని నన్నయను నుతించుటచే మూఁడు పర్వములు ను నన్నయ పూ_ర్తిగరచించినాఁ る急) శీనాథుని యభిప్రాయ మనియు శీవీ రాజుపంతులుగారు వాసి యి చ్చటకూడ ఫుట్ట శిబ్దము నాభా గ మ చేసి సౌధమును నిర్మించినారు. శీనాథుఁ డీపదమును నన్నయ మూడుపర్వములను సంపూర్ణముగా రచించెనని తెలుపుటకై, యుద్దేశపూర్వకముగఁ బ్రయోగించె నని