పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

88 ఆంధక వితరంగిణి నేననుకొనను, పిల్లలవుణ్ణి పినవీరన్నకూడ సీక్రిందిపద్యములో ఫుట్ట ..} వునే యుపయోగించినాఁడు, క. ఇట్టల వుగు వుతి భౌరత ఫుట్టమునకు నడవ యచ్చుఁగట్టినకవితా పట్టాభిషిక్తు నన్నయ భట్టోపాధ్యాయుఁ దలఁచి పర ము ప్రీతిన్ . ఇచ్చట ఘట్టశబ్దమునకు పంతులుగా రిచ్చినయర్థము ತೆಜು. శ్రీనాథుఁడే నైషధమున:— ధీర వుతి నన్న పార్యుని దిక-యవ్వ శంభు దాసునిఁ గరమర్ధి సన్నుతించి'. భారతకవిత్రయమును స్మరించినాఁడు. ఈపద్యమును (جي (تع నాయునప్పడు, శీనాథుని వాృదయమున భారతమునురచించినకవి తయమును నున్నారని యే భావింపవలసియున్నది భీమేశ్వరపురాణ మున నారణ్యపర్వమందలి శిథిలభాగములను పూరించిన "కారణముచే శంభు దాసుని శీనాథుఁడు సరింప లేదని శ్రీవీర రాజు పంతులుగారి వాదము. శ్రీనాథుని మనసునం దాయుద్ధేశమే యున్నదని వున మేల యనుకొనవల యL ను ? ఒక పర్వమునఁ జివర కొంత భౌXమును మూత్ర మే రచింుంచియుండుటచే శ్రీనాథుఁ డాతనిని బేర్కొ_న లేదని యేల తలంప గ్రా దు ! ఇప్పున శిధిల భాగపూరణము నకు ను, శేషపూరణము నకును శ్రీనాథుని హృదయమున భేద మున్నదని తలంపఁజనదు. తమ వాదసమర్ధమునకై నన్నయ పక్సీయు లీ భేదమును దమహృదయ మునఁ గల్పించుకొనిరి. స్త్రీనా సఁడు భీవు పురాణమున నెక్జా పెగ్ల డను నుతింపకపోవుట ను, దము వాదమున కనుకూలముగఁ జేసికొను టకై ఘట్టశబ్దమున కారణ్యార్ధమును జెప్పి తికమక లు పడిరి. కాని యావాదమునందు స్వారస్యము లేదు. కాశీఖండమున శీనాథుఁడు భారతకవులను ముగ్గురిని వరుసగా నుతించియున్నాడు. వేములవాడ