పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వు డి కి సి య గ న 191 కామందకీయ మనునీతిశాస్ర మొకటి యున్నది. దాని కిది యాంధీ కరణ వుని తలంపవలసియున్నది. వేంకట రామకృష్ణకవులు కామందకీయము నాంధీకరించి కొం డాజు కుమారుఁ డైన వేంక ఓందున కంకిత మొనర్చియుండిరి. కాని యాగంథమిది కాదు. వేగకట రామకృష్ణకవులు ౧రEం పాంత మువారు. ఆగంథ మింత పౌఢమయినది కాదు. సింగనక విచే ను దా హృతమైన కామందకమునందలి కవిత పౌఢమై మనోహరముగా నున్నది. ఆక వినామము నెఱుంగుభాగ్యము కలుగలేదు. అండలి పద్యములను గొన్నిటి నీకింద నుదాహరించుచున్నాఁడను, "కా ఎందక ముసకుఁ దరువాత సింగనకవి విశేష పద్యములను గ్సహించిన గంథము పంచతంతి. పంచతంతిని రచించిన కవి నాను మెఱుంగ రాకున్నది. బైచరాజు వెంకటనాథకవి దూబగుంట నారాయణకవి యనుకవులిరువురును బంచతంతము నాంధీకరించిరి. కాని వారు వుడి క్రీ సింగనకుఁ దఱునాగాత్రి వారు. సింగన యుదాహరిం చినపద్యము లాపుస్తకములలో లేవు. ఈపంచతంతము వెంకటనాథ నారాయణ కవులనాఁటికే యంతరించన దేమో ! పంచితంతములోని పద్యము లించుమించుగ రెండు వంద లీసకలనీతిసముతమున నుదాహ రింపఁబడినవి. వానినుండి మచ్చునకై కొన్ని పద్యముల సీకింద నిచ్చు చున్నాడను. భానుకవి యనునతఁడొక పంచతంతిని రచించెనని ఫ్రెలియుచున్నది. అతఁడు పతాపరుదగజపతియొద్ద దండనాయకుc డుగానున్న లక్షీ నారాయణామాత్యునకుఁ గృతి యొసంగెనని చెప్ప చున్నారు. పతాపరుదగజపతి కీ. శ. ౧>ంం పాంతమువాఁడు. అందుచే ముడికి సింగన యుదాహరించిన పంచతంతపద్యములు భాను కవివి కావు. ఇతనిక విత్వము సలకణమై మృదువై మనోహరముగానున్నది. ఈతనిక విత్వశైలి తెలియుటకై యా శ్వాసమునకొక పద్యము నీకింది ను దాహిరించుచున్నాఁడను. ఇపుడు వునకు లభించుచున్న సకలనీతి