పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

154. ఆంధక వితరంగిణి దరమువ సింహగె ల మునఁ దద్దయు వేడ. జరింపుచున్న సుం له -سسسه 3 * దరజలదంబు భాతికి సుధాంతకృపావుృతనృష్టిఁజేయుతన్ అనిసింహాచలస్వామిని నుతించుటంబట్టియు X నివాసము విశాఖ మండల ను నియూహింప నగును. కవి వీరశైవుఁడు కాఁడు గాని “సోమకళాధర పాదపంకజఖ్యాన పరాయణుండ" నని వాసికొనుట వల నను, శ్రీగిరి మల్లిఖార్జునునికు సస్యానందమును గృతి యిచ్చుట చేతను శివభక్తియుక్తుఁ る。 చెప్పవలసియున్నది. నేను పదునాజేడ్ల వయసున నున్నప్ప డీసస్యానందమును జదివి, రాబోవు సంవత్సగమునఁ గురియు వర్షమును బెలిసికొనుటకై సస్యానంద మందలియి క్రింది పద్యమునుబట్టి తులాcపరీక్ష c జేసియందు సత్యమున్నదని కనుగొంటిని సీ. దె వజు లాత్మ విూఁదటి యేట వగ oబు لمي سسه కొలఁదిని డెలియుంX c నిరి రేని పుష్యమాసంబునఁ బున్న వుమునివూపు దొర కొని పలి మొగ్గు దూ ది యుంచి మడకలోపలఁ బెట్టి మఱు గేమియును లేని పొడవున నిడి వేగుబోక దూది పిడువంX ధారమై するが窓、3 నయ్యేట వాన కాలములోన వజ్రపు లేదు, అందు లేక కొస్ని బిందువు లగు నేని 2 حيحهي " మధ్యవృష్టి దూ ది వుంచుసెటు దొ*x దేని, వానబోXదు మేదిని 55 മുൻ ! ! Ꮠ❍ యప్రకాశ శ్రీగిరీశ ఈకవి కవితాశైలి తెలియుటకై మజీనాల్లుపద్యముల ను చాళ హరించుచున్నాఁడను,