సప్తమాశ్వాసము
467
| బడి భిక్షాపాత్రంబు నట్టనడువీథిం బగుల వైచి కోపావేశంబున. | 155 |
తే. | ధనమదంబును వేదవిద్యామదంబు | 156 |
వ. | కృష్ణద్వైపాయనుం డాత్మగతంబున. | 157 |
తే. | ధనము లేకుండెదరు మూఁడుతరములందు | 158 |
వ. | అని పారాశర్యుండు క్షుత్పిపాసాపరవశుండై శపియింపందలంచునవసరంబున నొక్కవిప్రగృహంబువాకిటఁ బార్వతి [2]ప్రకృతస్త్రీవేషంబున. | 159 |
ఉ. | వేనలి పాటపాట నరవెండ్రుకతోఁ దిలతండులాన్వయ | 160 |
ఉ. | వేదపురాణశాస్త్రపదవీనదవీయసి యైన పెద్దము | 161 |
వ. | చేరం బిల్చి యమ్మత్తకాశిని సాత్యవతేయున కి ట్లనియె. | 162 |