344
శ్రీకాశీఖండము
తే. | కలశ సంభవ! విశ్వేశకులగృహంబు | 49 |
ఉ. | కీటపతంగసర్పపశుకీశమృగాది సమస్తజంతుసం | 50 |
క. | ఏనాఁటనుండి వచ్చియు | 51 |
తే. | మరణ మానందవనములో మంగళంబు | 52 |
వ. | కుంభసంభవా! దశాశ్వమేధతీర్థంబున దశహరాఖ్యతటినీదశాశ్వమేధేశ్వరుల దర్శించి మానవుండు దశజనార్జితంబు లైనపాపంబుల దహించు. శంకుకర్ణేశ్వరు శశాంకకళాలంకారు, మహాకర్ణేశ్వరు దృక్కర్ణకుండలు, ఘంటాకర్ణేశ్వరు ముక్కంటి, మహాకాళేశ్వరుఁ గాలగళు, హిమనందీశ్వరు నందివాహను, నంది ణేశ్వరుం గందర్పదమనుఁ, గాలపింగళేశ్వరు గంగామౌళిఁ, గుక్కుటేశ్వరు లలాటాక్షు, గుండోదరేశ్వరుఁ బాండురాంగు, మయూరేశ్వరు నారాయణ | |