షష్ఠాశ్వాసము
311
| క్రియాంగోసాంగాదిదేశిరాగంబులను సంపుటించి దత్తిలకోహళభరతమతంగనందికేశ్వరాదిమతానుసారంబున వివిధప్రబంధముల నిర్మించి వానికి బహువిధస్థానకమండలచారి(కా)చరణాంగహారరేచకధవళకనతనాదిశిరోభావచతుర్భావచాలనంబులు మెఱయ దేశీమారలాస్యతాండవంబులు పరిఢవించుచు, నిట్లు తాన తూర్యత్రయంబు ననుసంధించుచుఁ గొంత దవ్వవ్విరూపాక్షుని జాక్షుషం బైన యోగంబున యజించుచుండె. అయ్యవసరంబున. | 40 |
సీ. | ఘ్రాణంబు నీచమై కన్నులు పల్లనై | |
తే. | యస్జిచర్మావశేషావయమ్ము లమర | 41 |
వ. | ఇట్లు బహిరంగంబున రాక్షసుం జూచి వాల్మీకి పంచాక్షరాఘోరపాశుపతమంత్రాభ్యాసనావశంబునం బుట్టినదిట్టతనంబునం దెరలక నిలిచి, యోరీ యెవ్వఁడ? వెటనుండి వచ్చితి? వెచ్చోటి కేగెదవు? దృష్టిపథంబున నిలిచిన పిశాచభూత | |