షష్ఠాశ్వాసము
331
క. | ఆటతమకమున నమ్మధు | 4 |
ఉ. | తోడికుమారులున్ సఖులు దూరమునంద కరారవిందముల్ | 5 |
చ. | త్రిదశమునీశ్వరుండును మదిం గలుషం బొకమూల నుండఁగా | 6 |
తే. | ఎన్ని యాతోయమున మిన్న కేగి దివికి | 7 |
వ. | అంతం గొన్ని దినంబులకు. | 8 |
తే. | సాంబు నడచినదాఁక వ్రతంబు పట్టె | 9 |
తే. | వెదకి సాంబునిఁ బొడగాంచి విబుధమౌని | |