ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పంచమాశ్వాసము
329
| బులు, పుణ్యతీర్థంబులు వివరించి మముం గృతార్థులం జేయు మనుటయు. | 336 |
ఆశ్వాసాంతము
శా. | ధారాపట్టణసార్వభౌమ [1]సురధాణ్దర్పాపహారక్రియా | 337 |
క. | వేంగీవిషయాధీశ్వర ! | 338 |
మాలిని. | చతురుదధిచతుర్దిక్సౌధవీథీవిటంకా | 339 |
గద్య. | ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతం బైనకాశీఖండం బనుమహాకావ్యంబునందుఁ బంచమాశ్వాసము. | |
- ↑ సురరాట్దర్పా