322
శ్రీకాశీఖండము
| శవహస్త, అంత్రమాలిని, స్థూలకేశి, బృహత్కుక్షి, సర్పాస్య, ప్రేతవాహన, దందశూకకర, క్రౌంచి, మృగశీర్ష, వృషానన, యాంత్రశ్యామ, ధూమనిశ్శ్వాస, వ్యోమకచరణ, ఊర్ధ్వదృశ, తాపని, శోషణి, వృకోదరి, స్థూలనాసిక, విద్యుత్ప్రభ, బలాకాస్య, మార్జారి, కటపూతన, అరిష్టాహాస, కామాక్షి యను నీచతుష్షష్టియోగినుల రావించి మీరు నానాప్రకారమాయావేషచేష్టావిదానంబులం గాశికానగరంబునం బుణ్యస్త్రీలపాతివ్రత్యంబులు, పురుషులయాచారంబులు చెఱుచునది. వర్ణాశ్రమంబులు నిజధర్మంబున వర్తింపకున్న దివోదాసుండు రాజ్యపదభ్రంశంబు నొందెడు. అప్పుడు గాని మాకుఁ గాశీసమాగమంబు సిద్ధింపదు. అనిన వారును మహాప్రసాదం బని. | 315 |
సీ. | పుష్పలావిక యోర్తు బూమెకత్తియ యోర్తు | |
తే. | చదువఁ బాడంగ నాడంగ సరస మాడఁ | 316 |