300
శ్రీకాశీఖండము
| నంబు, సుఖాసనం బన బహుభేదంబులం గలిగియుండు. ఇం దొక్కయాసనంబున నాసీనుండై యోగి యోగం బభ్యసించునది. దంశమశకాకీర్ణంబు గాక, కేశభస్మాంగారకీకసాదిప్రదూషితంబు గాక, జనసంకులంబు గాక, సర్వబాధావిరహితంబై సర్వేంద్రియసుఖావహంబై మనఃప్రసాదజననంబై కుసుమస్రగ్వాసనాధూపధూమమేదురంబైన ప్రదేశంబున నతితృప్తుండును, నతిక్షుధార్తుండును, విణ్మూత్రబాధితుండును, జింతాకులుండును గాక, నిమీలితాక్షుండై దంతంబులు దంతంబులం గూర్పక యింద్రియగ్రామంబు నియమించి ప్రాణాయామంబున కుపక్రమించునది. | 234 |
తే. | యోగి యొయ్యయ్య మరగించి యునుపవలయుఁ | 235 |
ఉ. | ఎంతయు ఘోరమైన విపినేభము మెల్లన మస్తరించి మా | 236 |
తే. | కడఁగి సవ్యాపసవ్యమార్గముల వెలికి | 237 |
సీ. | నలినాదినానాసనంబులయందును | |