276
శ్రీకాశీఖండము
| కాసమీపంబున నీశానుండు కృతావాసుం డయ్యె. కలశోద్భవా! విచిత్రార్థం బగునితిహాసంబు శివతీర్థమాహాత్మ్యప్రకారంబు సెప్పెద ఆకర్ణింపుము. హరిస్వామి యనఁగ నొకవిప్రుండు కాశీనగరంబున నుండు. అతనికూఁతురు సుశీల యనునది రూపరేఖావిలాసంబులం ద్రిభువనంబులయందునుం బొగడఁదగియుండు; నబ్బాలారత్నంబు. | 143 |
చ. | బలబల వేగ ఱేపకడఁ బంకజదీర్ఘికఁ దాన మాడి నె | 144 |
తే. | లలన సాక్షాత్కరించిన లక్ష్మివోలెఁ | 145 |
తే. | బహుళసౌభాగ్యలక్ష్మికిఁ బద్మముఖికి | 146 |
తే. | కడుపులో మూఁడు శంభులింగంబు లుండుఁ | 147 |
వ. | ఒక్కనాఁ డొక్క విద్యాధరుండు రూపలావణ్యమోహితుం డై యర్థరాత్రం బమ్మచ్చెకంటిముంగిటం బిండిచల్లినవిధంబున | |